NewsOrbit
న్యూస్ హెల్త్

Gas Trouble: ఆహారం తిన్నాక ఇది అరగ్లాసు తాగితే పొట్టలో గ్యాస్ అంతా హం ఫట్..!

Gas Trouble: మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు.. సరైన సమయానికి భోజనం చేయగా కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ, పుల్లటి త్రేన్పులు రావడం, వికారం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు చిన్న వయస్సులోనే ఎదురవుతున్నాయి.. ఈ సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు.. రోజు భోజనం చేశాక అరగ్లాసు ఈ కషాయం తాగితే.. అరనిమిషంలో పొట్టలోని గ్యాస్ మొత్తం పోవడమే కాకుండా మరలా ఈ సమస్య రాకుండా చేస్తుంది..!

Ajwain Water to Check Gas Trouble
Ajwain Water to Check Gas Trouble

ఎసిడిటికి సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత కొద్దిగా వాములో చిటికెడు ఉప్పు కలిపి తినాలి. ఆ రసాన్ని పిండేయాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని తాగితే జీర్ణక్రియా వ్యవస్థను సరిచేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది. నేరుగా వామును తినటానికి ఇబ్బందిపడేవారు.. ఒక గ్లాస్ క్లాస్ నీటిలో ఒక చెంచా వామును వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడపోసుకొని మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత అర గ్లాసు చొప్పున తాగాలి. ఇలా వారం రోజులపాటు తీసుకుంటే కడుపులో మంట, పుల్లని త్రేన్పులు,‌ గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి రావడం సమస్యలు తగ్గుతాయి. మళ్లీ మళ్లీ రావు.

Ajwain Water to Check Gas Trouble
Ajwain Water to Check Gas Trouble

గ్యాస్ ఈ సమస్యతో బాధపడుతున్న వారు 100 గ్రాముల వామును వేయించి దంచి పొడి చేసి పెట్టుకోవాలి. ఇందులో కాస్త నెయ్యి కూడా కలపాలి. లేదంటే ప్రతి రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో ఈ పొడిని వేసుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని తింటే అసిడిటీ శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. మీకు గ్యాస్, అసిడిటీ గా అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N