Kiss: సిప్పింగ్ ఈ ముద్దు అన్ని ముద్దులకన్నావేరుగా ఉంటుంది. మీ నోటితో జ్యూస్కానీ ఏదైనా డ్రింక్ తీసుకొని బుగ్గన పెట్టుకుని దాన్ని మీ నోటి నుండి భాగస్వామి నోటికి అందివ్వాలి. మీ బంధంలో రొమాన్స్‌ని వేరే లెవెల్ కి తీసుకువెళ్లేందుకు దీన్ని ఉపయోగించవచ్చు.ఫుట్ కిస్ అనేది మీరు మీ భాగస్వామి అరికాళ్లకు పెట్టుకునే ముద్దు. ఈ ముద్దులో చిన్నగా కొరికే అవకాశం కూడా ఉంటుంది. అరికాళ్లపై ముద్దు పెడుతుంటే చాలామందికి చక్కిలిగిలి వచ్చినట్లుగా అనిపించి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అరికాళ్లతో చాలా శరీర భాగాల లో ఉండే నరాలు కనెక్ట్ చేయబడి ఉండడం వల్ల, అక్కడ ముద్దు పెట్టగానే ఒళ్లంతా జివ్వుమని గిలిగింత వస్తుంది.
బటర్‌ఫ్లై కిస్ పెట్టాలంటే మీ ఇద్దరి మధ్యా గాలి వెళ్ళటానికి కూడా ఖాళీ లేనంత దగ్గరగా నిల్చొని లేదా పడుకొని ముద్దు పెట్టుకోవాలి. ఇందులో భాగంగా కనుబొమ్మలు కూడా ఒకరికొకరికి తగిలేలా ఉంటాయి. అవతలి వ్యక్తి మీతో పిచ్చిగా ప్రేమలో ఉన్నారని ఈ ముద్దు తెలియచేస్తుంది.ఫ్లైయింగ్ కిస్ లో ఎదుటి వ్యక్తి మీకు దూరంగా ఉన్నారనుకోండి తనని ముద్దు పెట్టుకోవాలని మీకు అనిపిస్తే గాలిలో ఇచ్చే ముద్దే ఈ ఫ్లయింగ్ కిస్ ఇది అందరికీ తెలిసిందే
లింగరింగ్ కిస్ కూడా లిప్ టు లిప్ కిస్సే, అయితే మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ పెడతారు అంతే. మీరు చాలా ఎక్కువ రొమాన్స్ చేయాలనుకున్నప్పుడు ఈ ముద్దును వాడుకోవచ్చు. ద హిక్కీ ఈ ముద్దు లో మీ భాగస్వామిని గట్టిగా పట్టుకొని ముద్దుపెట్టడం ఉంటుంది. ఒక్కోసారి గాట్లు కూడా పడిపోయేంత గట్టిగా పెట్టుకుంటారాఅన్నమాట. ఇది కావాలని పెట్టకపోయినా శృంగారంలో భాగంగా అనుకోకుండా పెట్టుకునే గాఢమైన ముద్దు. ఈ ముద్దు పెట్టుకున్నారంటే రాత్రంతా చాల తృప్తి పొందారని అర్ధం చేసుకోవచ్చు.