NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gunugu Flower: అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా గునుగు పువ్వు..!!

Gunugu Flower: గునుగు పువ్వు అందరికీ సుపరిచితమే.. బతుకమ్మ తయారీలో ఈ పువ్వును ఉపయోగిస్తారు.. బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది.. ఈ పువ్వులో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, గింజలు మన ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Of Gunugu Flower:
Excellent Health Benefits Of Gunugu Flower

గునుగు పువ్వులు లో లో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి ఇవి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ పువ్వులు ను ఆయుర్వేదంలో లో రక్తపోటు తగ్గించడానికి ఉపయోగిస్తారు. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రణలో ఉంచడానికి ఈ పువ్వుకు మరొకటి సాటిరాదు. ఈ పువ్వులను దంచి ముద్దగా నూరుకోవాలి ఈ మిశ్రమాన్ని గాయలు, పొక్కులు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఈ మిశ్రమాన్ని క్షయ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. ఈ పువ్వులు చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. గునుగు గింజ రక్తస్రావ నివారిణి. ఈ గింజలు తీసుకోవటం వలన పరాన్నజీవులను చంపుతుంది. రక్త విరోచనాలు, రక్తస్రావం, అతిసారాన్ని అరికడుతుంది. నేత్ర సంబంధిత మందుల తయారీలో గింజలను ఉపయోగిస్తారు. కంటి శుక్లాల కు రక్తపోటుకు ఈ గింజలను ముందుగా వాడతారు. గ్లకోమా ఉన్నవారు ఈ గింజలను తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది క్రిమిసంహారిణి.

Excellent Health Benefits Of Gunugu Flower:
Excellent Health Benefits Of Gunugu Flower

గునుగు ఆకులు లను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్క మధుమేహం నియంత్రణలో ఉంచుతుంది. నోటి పుండ్లు తగ్గిస్తుంది. ముక్కు నుండి రక్తస్రావం తగ్గడానికి వాడుతున్నారు. దీన్ని అతిసార నివారణకు ముందుగా ఉపయోగిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N