NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nutmeg: పేరుకే స్పైసీ..! ప్రయోజనాలలో స్వీటీ..!

Nutmeg: సుగంధ ద్రవ్యాలలో జాజికాయ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఇందులో మనకు తెలియని బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. జాజికాయ ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు.. జాజికాయ పొడిని ఏ విధంగా తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

 

Health And Beauty Benefits Of Nutmeg:
Health And Beauty Benefits Of Nutmeg:

జాజికాయ పొడిని తరచు చూసుకుంటుంటే నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. టెన్షన్, ఒత్తిడి, అలసటను దూరం చేస్తుంది. మతిమరుపును పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. నిద్ర 15 నిమిషాల ముందు ఈ పొడిని తీసుకుంటే గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. అధిక దాహాన్ని పోగొడుతుంది. గుండెల్లో నొప్పి పోగొడుతుంది.
జాజికాయ పొడిలో నీటిని కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు పోగొట్టి కాంతివంతంగా చేస్తుంది.

Health And Beauty Benefits Of Nutmeg:
Health And Beauty Benefits Of Nutmeg:

జాజికాయ ను నెయ్యి లో వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని ఆవు పాలలో కలిపి తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లైంగిక సమస్యలను తొలగిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. సంతాన సాఫల్యత కలుగజేస్తుంది. పురుషులలో అంగస్తంభన సమస్యలు, లైంగిక పటుత్వం లేకపోవడం, శృంగారం పై కోరికలు తగ్గడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే శృంగారం లో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju