NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Idli: ఈ ఇడ్లీ తింటే డయాబెటిస్, బరువు తగ్గుతారు..!

Idli: ఇడ్లీ.. కొంతమందికి వీటి పేరు వింటేనే గొంతు మింగుడ పడదు.. కానీ ఇడ్లీ హెల్తీ అని డైట్ నిపుణులు చెబుతున్నారు.. సాధారణ ఇడ్లీ కంటే జొన్న ఇడ్లీ మేలైన ఫలితాలు కనిపిస్తాయి.. జొన్న ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో.. తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Jowar Idli: Preparation and health benefits
Jowar Idli: Preparation and health benefits

జొన్న ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు..
మినపప్పు ఒక కప్పు, జొన్న రవ్వ రెండు కప్పులు, ఉప్పు తగినంత. ముందుగా మినపప్పు జొన్న రవ్వ ను విడివిడిగా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. అందులో జొన్న రవ్వ ను కలిపి మరో ఆరు గంటలు పులియ బెట్టుకోవాలి. సాధారణ ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకుంటారో.. ఇది కూడా అలాగే తయారు చేసుకోవచ్చు. ఒకేసారి జొన్న రవ్వ ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోతే.. ఒక కప్పు ఇడ్లీ రవ్వ, ఒక కప్పు జొన్న రవ్వ తో కూడా ఇడ్లీ చేసుకోవచ్చు.

Jowar Idli: Preparation and health benefits
Jowar Idli: Preparation and health benefits

ఒక్కసారి జొన్న ఇడ్లీనీ అల్లం పచ్చడి, పుదీనా పచ్చడితో లేదంటే మీకు నచ్చిన నేతి కారంపొడి తో తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు. జొన్న లో మన శరీరానికి కావలసిన విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో గ్లుటెన్ కూడా ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలను జొన్నలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారు ప్రతిరోజు ఇడ్లీలు తింటే త్వరగా డయాబెటిస్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా జొన్నలతో చేసిన ఇడ్లీ మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రావు. రక్తహీనత సమస్యను తగ్గించి రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. చూశారుగా జొన్న ఇడ్లీ తో ఎన్ని ప్రయోజనాలో.. ఒక్కసారి మీరు కూడా తిని చూడండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju