NewsOrbit
న్యూస్ హెల్త్

Vitiligo: మమతా మోహన్ దాస్ బాధపడుతున్న విటిలిగో సమస్యకి ఈ డైట్ తో చెక్ పెట్టండి.!?

Mamatha Mohan Das Vitiligo auto disease to check this diet

Vitiligo: హీరోయిన్ మమతా మోహన్ దాస్ తనకి వీటిలిగో బాధపడుతుంది. తనే స్వయంగా బొల్లి వ్యాధి తో బాధపడుతున్నా సంగతి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది.!? రావడానికి గల కారణాలు.!? ఏంటి వచ్చినవారు డైట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!

Mamatha Mohan Das Vitiligo auto disease to check this diet
Mamatha Mohan Das Vitiligo auto disease to check this diet

వీటిలిగో అనేది ఆటో ఇమ్యుల్ కండిషన్ చర్మంపై తెల్లటి ప్యాచెస్ ఏర్పడతాయి. ఇది ఒక మానసికమైన కుంగుబాటుకి కారణం అవుతుంది. ఇది జన్యుపరంగా కూడా వస్తుంది.. 30 లోపు వయసు వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

బొల్లికి గృహ వైద్యం.. ఆవాల నూనెలో పసుపు కలిపి చోట రాస్తే తగ్గే అవకాశం ఉంది. అలాగే తులసి ఆకుల రసంలో నిమ్మకాయ కలిపి రాసిన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది..

ఈ సమస్య ఉన్నవారు తీసుకోవలసిన ఆహారంలో ఎక్కువగా పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ ఉంది కాబట్టి ఆహారంలో ఫైటో కెమికల్స్, బీటా కరోటీన్ యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థకి మెరుగుపరుస్తుంది. వీరి డైట్ లో అరటి, ఆపిల్, పాలకూర, ఆకుకూరలు, బీన్స్ , దుంపలు, క్యారెట్, ముల్లంగి, తీసుకోవాలి

శరీరంలోనికి ఎన్ని మందులు తీసుకున్న అటువంటి మచ్చలు వచ్చిన ప్రదేశంలో రంగు మారినా సరే పూర్తిగా మన చర్మంలో కలిసిపోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు ప్రతిరోజు జింక్, విటమిన్ డి, బి విటమిన్లు, ఫిష్ ఆయిల్ , ప్రోబయోటిక్స్ వంటి సప్లిమెంట్లు తీసుకోవాలి.

తరచుగా గ్లూటాతియోన్ షాట్స్ ను తీసుకోండి. డైరీ పదార్థాలు, పంచదార, గ్లూటెన్ ను అసలు తీసుకోవద్దు. ఈ పదార్థాల ను ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. కానీ రోజు తీసుకోకూడదు అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా కెమికల్స్ ఉంటే వాటిని వాడడం మానేయండి. కెమికల్స్ వేసిన ప్రొడక్ట్స్ వాడితే మీ చర్మానికి మరింత ముప్పు కలుగుతుంది.

ఈ వ్యాధి కొంతమంది చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా పెద్ద వయసులో వచ్చిన వారికి మరియు చిన్న వయసులో వచ్చిన వారికి ఈ సమస్య కొంచెం తేడాగా ఉంటుంది. ఆడవారిలో మాత్రం ఈ వ్యాధి ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. చిన్న వయసులో వస్తే ఎక్కువ రోజులు వరకు ఈ సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. డెర్మటాలజిస్ట్ ను కలిసినా సరే ఈ సమస్య తీవ్రతను తగ్గించడం కష్టమైన పనే. ఈ సమస్యను తగ్గించడానికి చాలా థెరపీలు ఉంటాయి, కానీ అన్ని థెరపీలు చిన్న పిల్లలకు చేయకూడదు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N