NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heat: వేసవికాలం ఒంట్లో వేడి తగ్గాలంటే ఇవి తినండి..!!

Heat: అసలే వేసవికాలం.. ఇప్పుడిప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి.. ఈ సీజన్ కు తగ్గట్టుగా మన డైట్ ను మార్చుకోవాలి.. సమ్మర్ లో మన ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది.. దాంతో ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతుంది.. ఈ సమస్య కి ఈ సింపుల్ చిట్కాలు..!

Naturally Body Heat Reduce tips
Naturally Body Heat Reduce tips

ఎండాకాలంలో ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ తీసుకోవాలి. సబ్జాను నానబెట్టిన నీటిని తరచుగా తాగుతుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. కొద్దిగా సబ్జాను సుగంధ లో కలిపి నిమ్మరసం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి ఎగిరి పోతుంది. తాటి ముంజులు ఈ సీజన్లో బాగా లభిస్తాయి. వాటిని తిన్నా కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. పుచ్చకాయ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది తరచూ తీసుకుంటుండాలి . ఖర్భూజ కాయలో కూడా మీరు అధికంగా ఉంటుంది. దీనిని కూడా తింటూ ఉండాలి.

Naturally Body Heat Reduce tips
Naturally Body Heat Reduce tips

ఒక గ్లాసు నీటిలో కటోరా వేసి నానబెట్టి అందులో కొద్దిగా పటిక బెల్లం వేసి తింటుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది. పెరుగులో కొద్దిగా పంచదార కలిపి తిన్నా కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. పలుచటి మజ్జిక తాగాలి. కొబ్బరి నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. లిక్విడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఉంటే మంచి.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju