NewsOrbit
న్యూస్ హెల్త్

Periods నెలసరి సమయంలో నొప్పితో బాధపడుతుంటే ఇలా చేసిచూడండి!!

Tips to Avoid Pain During Periods

Periods : దానిమ్మ పండుతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కేవలం పండులో ఉండే గింజలే కాదు దాని తొక్క కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా దానిమ్మ తొక్కను తినడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దానిమ్మ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సలాడ్ లలో కలుపుకుని తినడం వలన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందడం తో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్ని విధాలుగా దానిమ్మ తొక్కలను పారేయకుండా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

Tips to Avoid Pain During Periods
Tips to Avoid Pain During Periods

స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధ పడుతుంటారు. అలాంటి సమయంలో… దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి చేసిన పొడిని ఓ టేబుల్ స్పూన్ తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి… కలిపి తాగితే ఎక్కువ రక్తం పోకుండా ఆపడం తో పాటు కడుపు లో నొప్పిని కూడా తగ్గేలా చేస్తుంది.పైల్స్ సమస్య తో బాధపడుతున్న కూడా ఎండిపోయిన దానిమ్మ తొక్కల పొడి లో బెల్లం కలిపి మళ్లీ గ్రైండ్ చేసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసి రోజూ తింటూ ఉంటే… పైల్స్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. గొంతులో టాన్సిల్స్ , గుండె జబ్బులు, దగ్గు,ముఖంపై ముడతలు, శరీరం నుంచి చెడు వాసనలు, రక్తస్రావం వంటి వాటికి దానిమ్మ తొక్క ల పొడి బాగా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ముఖంపై ముడతలు తగ్గాలంటే దానిమ్మ తొక్కల పొడిని రోజ్ వాటర్‌లో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. దానిమ్మ పొడిని నీటిలో కలుపుకుని తాగితే… నోటి నుంచి వచ్చే చెడు వాసన మాయమవుతుంది .కొబ్బరి నూనె, బాదం నూనె వంటి వాటిలో దానిమ్మ తొక్కల పొడిని కలిపి ముఖానికి రాసుకోవడం వలన సన్ స్క్రీన్ లోషన్‌లా ఉపయోగపడుతుంది. ఎండ పడి చర్మం కమిలిపోకుండారక్షణ కలుగుతుంది .

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N