NewsOrbit
న్యూస్ హెల్త్

Curry Leaves: బిర్యానీ ఆకు – కరివేపాకు రెండిట్లో ఏది బెస్ట్.!?

Curry Leaves: కరివేపాకు ప్రతిరోజూ వంటలో ఉపయోగించాల్సిందే.. బిర్యానీ, మసాలా కర్రీ ఏదైనా సరే బిర్యానీ ఆకు ఉండాల్సిందే.. కరివేపాకు బిర్యానీ ఆకులలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. రెండు ఆకులలో ఆరోగ్యానికి ఏది మంచిదోనన్న సందేహం చాలా మందికి ఉంది.. ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..!

Which One is Best Curry Leaves: And Biryani Leaf
Which One is Best Curry Leaves: And Biryani Leaf

కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.. లేత ఆకుల్లో సుగంధి తైలం ఉంటుంది.. అధిక చేమటతో తడిసి ముద్దయ్యే వారు కరివేపాకు ను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. కరివేపాకు లో విటమిన్ ఏ, బి, సి , ఐరన్, క్యాల్షియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణ శక్తికి ఎంజైమ్స్ గా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి..

Which One is Best Curry Leaves: And Biryani Leaf
Which One is Best Curry Leaves: And Biryani Leaf

బిర్యానీ ఆకులో సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.. ఇంకా ఫైటో కెమికల్స్ ఉన్నాయి.. ఈ ఆకులను ఎక్కువగా బిర్యానీ, కూరలలో వాడుతున్నారు.. అంతేకాకుండా బిర్యానీ ఆకుల టీ తాగితే డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, అధిక బరువు, రక్తపోటు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.. కానీ బిర్యానీ ఆకు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.. కరివేపాకు బిర్యానీ ఆకు ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే మాత్రం కరివేపాకు అని చెప్పాల్సిందే.. అందుకు కరివేపాకు ను ప్రతి ఒక్క వంటలో ఉపయోగిస్తున్నారు.. కరివేపాకు ను పారవేయకుండా తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N