NewsOrbit
Entertainment News సినిమా

Ante Sundaraniki: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `అంటే..సుంద‌రానికీ`..ఇదిగో స్ట్రీమింగ్ డేట్!

Ante Sundaraniki: న్యాచుర‌ల్ స్టార్ నాని, యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ‌న్ ఎంట‌ర్టైన‌ర్ `అంటే..సుంద‌రానికీ!`. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మించిన ఈ సినిమా జూన్ 10న విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని స్థాయిలో క‌లెక్ష‌న్స్ అయితే రావ‌డం లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 20.57 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది.

బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే.. ఇంకా రూ. 10.43 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, సినిమా పరిస్థితి చూస్తుంటే.. అంత భారీ టార్గెట్‌ను రీచ్ కావ‌డం ఆల్ మోస్ట్ కష్టంగానే కనిపిస్తోంది. దీంతో `అంటే..` మేక‌ర్స్ ఆల‌స్యం చేయ‌కుండా ఈ మూవీని ఓటీటీలోకి దింపేందుకు సిద్ధం అయ్యారు.

అంటే సుందరానికీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల‌ను సాలిడ్ ధ‌ర‌కు ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగ‌తి తెలిపిందే. అయితే నేడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జులై 8 నుండి అంటే సుందరానికీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ మేక‌ర్స్ నెట్‌ఫ్లిక్స్ వారు పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌కు వ‌దిలారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

author avatar
kavya N

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri