NewsOrbit
History and Culture చరిత్ర న్యూస్

Who Invented Blouse: భారత్ లో బ్లౌజ్ కనుగొన్న మహిళ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసా? భారత మహిళా గౌరవం నిలబెట్టిన బ్లౌజ్ కథ!

Who invented Blouse in India? The story and history of 'evolution of blouse' in India

Who Invented Blouse: సాధారణంగా బ్లౌజ్ చీరలో భాగంగానే మనం చూస్తాము, అయితే చీరతో కలిసి ఆధునిక బ్లౌజ్ కి ప్రాముక్యత రాకముందే మన దేశంలో బ్లౌజ్ వాడినట్లు తెలుస్తుంది, కానీ ఇది మనకు తెలిసిన బ్లౌజ్ లా కాకుండా కేవలం చాతి మీద కప్పుకునే గుడ్డ లాగా ఆడువారు ముఖ్యంగా పెళ్ళైన ఆడువారు వాడేవారు… దీనికి స్తనపట్టా అని పేరు ఉండేది. మనకు తెలిసిన బ్లౌజ్ ఆధునికి రూపం దాల్చింది మాత్రం 1860లో, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

Who invented Blouse in India? The story and history of 'evolution of blouse' in India
Who invented Blouse in India? The story and history of ‘evolution of blouse’ in India

Blouse designs 2023: ట్రెండింగ్ శారీ, లేహంగా బ్లౌజ్ డిజైన్స్ చూసారా.!? సూపర్ మోడల్స్..

ఆధునిక బ్లౌజ్ రూపకర్త ఎవరో తెలుసా

ఈ రోజు మనకు అనేక మోడల్స్ లో కనపడే ఆధునిక బ్లౌజ్ పుట్టింది 1860లో అని మీకు తెలుసా? రవీంద్రనాథ్ టాగోర్ కుటుంబం కు చెందిన మహిళ… జ్ఞానదానందిని ఆధునిక బ్లౌజ్ రూప కర్త. ఈమె బ్లౌజ్ తయారుచేయడానికి బ్రిటీషర్ల ప్రవర్తన భారతీయ మహిళల పట్ల వారు చూపే అగౌరమే కారణం.

Who invented Blouse in India? The story and history of 'evolution of blouse' in India
Who invented Blouse in India? The story and history of ‘evolution of blouse’ in India

సమాజంలో పేరు పలుకుబడి ఉన్న రవీంద్ర టాగోర్ కుటుంబానికి కూడా బ్రిటీషర్ల వివక్ష తప్పలేదు. టాగోర్ సోదరుడు సత్యేన్ద్రనాథ్ అప్పట్లోనే ఐసిస్ సాధించి ముంబై నుండి కోల్కత్తాకి బదిలీ అయి వచ్చారు, అక్కడే అతని భార్య జ్ఞానదానందిని ఎక్కడకు వెళ్లిన తన వస్త్రధారణ వలన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

బ్రిటిషర్లు ఆధిపత్యం ఉండే ప్రముఖ క్లబ్స్ అన్నింటిలో వస్త్రధారణ మీద కోడ్ ఉండేది, ఇందులో భారతీయ స్టైల్ లో ఉండే బ్లౌజ్ వేసుకున్న మహిళలకు ప్రేవేశం ఉండేది కాదు. దీని వలన ఇబ్బంది పడిన జ్ఞానదానందిని ఈ పరిస్థితికి తానే మార్గం చూపాలని నిర్ణయించుకుంది. అందుకోసం విక్టోరియా ఎరా స్టైల్ లో భారత మహిళలు ధరించడానికి ఆధునికి బ్లౌజ్ డిజైన్ చేసి తానే స్వయంగా వేసుకోవడం మొదలు పెట్టింది. ఆ రోజు నుండి చాలా మహిళలు ఈమెను ఆదర్శంగా తీసుకుని అదే తరహాలో చాతిని మరియు చేతుల్ని పూర్తిగా కప్పివేసేట్లు బ్లౌజ్ కుట్టుకోవడం మొదలు పెట్టారు, అది అండి ఆలా మొదలయింది భారత దేశంలో ఆధునిక బ్లౌజ్ చరిత్ర.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N