NewsOrbit
Horoscope దైవం

October 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? అక్టోబర్ 22 ఆశ్వయుజ మాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

October 22: Daily Horoscope in Telugu అక్టోబర్ 22 – ఆశ్వయుజ మాసం – ఆదివారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day, October 22ed 2023 Daily Horoscope, October 22ed Rasi Phalalu

వృషభం
బంధు మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడతారు.
మిధునం
బంధు మిత్రులతో ఆర్థికపరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily-horoscope-October 22ed -2023-rasi-phalalu-Ashwayuja masam

కర్కాటకం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలంగా సాగుతాయి.
సింహం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య
జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తుల
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి ఆలయ దర్శనం చేసుకుంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగమున అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం
బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి.
ధనస్సు
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసిరావు. మిత్రులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు కలసిరావు.

మకరం
ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి అధికారుల మన్ననలు పొందుతారు. గృహమున సంతాన శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభలా బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
కుంభం
వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉండదు. ఉద్యోగమున మీ కష్టం వృధాగా మిగులుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.
మీనం
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju