NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 14 – ఆషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope:  జూలై 14 – బుధవారం- ఆషాడమాసం

మేషం

కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి.

Today Horoscope:
Today Horoscope

వృషభం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.  ఉద్యోగస్థులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది.

మిధునం

అనుకున్న సమయానికి పనులు  పూర్తి చేస్తారు. కుటుంబమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కర్కాటకం

కుటుంబమున ఊహించని  కలహాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి  వస్తుంది. మిత్రుల వలన కొన్ని వ్యవహారాలలో ఇతరులతో మాట పడతారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.  వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు ఉంటాయి.

సింహం

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు.

కన్య

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. అవసరానికి ధనం అందక నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి.

తుల

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వివాదాలకు సంభందించి ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాతమిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు  సఫలం అవుతాయి. భూ క్రయ విక్రయాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు.

ధనస్సు

పాత ఋణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి వ్యాపారాలలో  ఒత్తిడులు అధికమౌతాయి. దైవం సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మకరం

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటాబయటా ఋణ పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

కుంభం

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు.  వ్యాపారాలలో కీలక ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.

మీనం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు. అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.  ఉద్యోగాలలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju