NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 29 – అషాఢమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope:  జూలై 29 – గురువారం – అషాఢమాసం

మేషం

అదాయం తగినంత  ఉండదు.  వృధా    ఖర్చులు పెరుగుతాయి. దూర   ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో   ప్రతికూల వాతావరణం ఉంటుంది   బంధు మిత్రులతో అలోచించి  మాట్లాడటం మంచిది   ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు    అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి  అరుదైన   ఆహ్వానాలు   అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత  ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన  వ్యవహారాలు  అప్రయత్నంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం

దూరపు బంధువులు    నుండి   కొన్ని కీలక  విషయాలు సేకరిస్తారు.  చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో  దైవ దర్శనాలు చేసుకుంటారు.  నిరుద్యోగులకు  లభించిన  అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం

బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.   దూర  ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన  పనులు మందకొడిగా  సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా పూర్తిచెయ్యలేరు. కుటుంబ   బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

సింహం

దీర్ఘ కాలిక ఋణ సమస్యలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో  వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ  సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. సంతాన  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగమున  పని ఒత్తిడి అధికమౌతుంది.

కన్య

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి  ఆప్తుల  సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.  ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

తుల

కొన్ని వ్యవహారాలలో సోదరులు   నుండి విలువైన  సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు    సమాజంలో  ప్రముఖుల    పరిచయాలు వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది.  వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం

బంధు మిత్రుల మాట పట్టింపులుంటాయి. ఒక ముఖ్య వ్యవహారం   మానసికంగా చికాకు కలిగిస్తుంది   ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనులలో  అవరోధాలు కలుగుతాయి     వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున  అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనస్సు

ఆర్థిక వ్యవహారాలలో  ఆశించిన పురోగతి  ఉండవు       ముఖ్యమైన పనులలో   కీలక    నిర్ణయాలు  చెయ్యలేరు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ  కార్యక్రమాలలో  పాల్గొంటారు.  వృత్తి వ్యాపారాలలో వివాదాలు తప్పవు.  నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

మకరం

మంచి మాట తీరుతో అందరిని  ఆకట్టుకుంటారు.బంధు మిత్రులతో   గృహమున ఆనందంగా  గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు.అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతానం విద్యా విషయాలలో  శుభవార్తలు అందుతాయి. వృత్తి , వ్యాపారాలలో  నూతన  అవకాశాలు లభిస్తాయి.

కుంభం

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. స్ధిరాస్తి విషయమై సోదరులతో ఊహించని వివాదాలు  కలుగుతాయి. ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం

చేపట్టిన  పనులు సకాలంలో    పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి.    దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. విలువైన  వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి  సంభందిత  వివాదాలు తెలివిగా  పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉన్నతావకాశములు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju