NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 1 – అషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: ఆగస్టు 1 – ఆదివారం – అషాడమాసం

మేషం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.   పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.  ఉద్యోగాలలో సమస్యలు   తొలగి ఊరట పొందుతారు.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు  నిర్ణయాలు తీసుకోవడం వలన  నష్టాలు తప్పవు.  చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

మిధునం

ముఖ్యమైన  వ్యవహారాలు  అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి.  రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నూతన  వాహనం యోగం  ఉన్నది. వృత్తి  వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు  నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం

చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

సింహం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది దైవ సేవా కార్య క్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది నూతన  ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.  వృత్తి వ్యాపారాలు  అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

కన్య

చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి   ఇంటాబయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర సంబంధిత  విషయమై మాటపట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగస్తులకు పని  ఒత్తిడి పెరుగుతుంది.

తుల

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యత  పెరుగుతుంది కొన్ని వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

వృశ్చికం

అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.   సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతకు  అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు

కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.  మిత్రుల తో మాటపట్టింపులుంటాయి.  వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం

చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు  అధికం అవుతాయి.  చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి  ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది నిరుద్యోగ  ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

కుంభం

ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి  సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం

కుటుంబ సభ్యుల మాటలు  మానసికంగా భాధ కలిగిస్తాయి. అవసరానికి  చేతిలో డబ్బునిలువ ఉండదు.  వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.   నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

 

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju