NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bunny Mahesh: వైరల్ అవుతున్న బన్నీ మహేష్… కూతుళ్ళు..!!

Bunny Mahesh: వాస్తవ జీవితంలో కుటుంబంలో తండ్రి ఎక్కువగా ఇష్టపడే విషయానికి వస్తే కూతురు అని చాలామంది అంటుంటారు. ఇక ఇదే రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా పేరు గాంచిన మహేష్, బన్నీ ఇద్దరు కూడా తమ కూతుర్ల తో ఆడిపాడుతూ సరదా సరదా వీడియోలు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ .. తండ్రిని తాతయ్యని బాబాయిని ఆటపట్టిస్తూ ఉంటది. చాలా అల్లరి పిల్లగా పేరొందిన ఆర్హా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉంటాయి. ఇక ఇదే రీతిలో మహేష్ బాబు కూతురు సితార వీడియోలు కూడా అదే తరహాలో వైరల్ అవుతున్నాయి.

Allu Arha - Sitara: మ‌హేశ్, బ‌న్నీ కూతుళ్ల మ‌ధ్య సోషల్‌ మీడియా వార్.. ఫిదా  అవుతున్న ఫ్యాన్స్

ఇటువంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో సితార అ డ్రాయింగ్ క్లాసులు చెబుతున్న వీడియో… మరోపక్క అల్లు అర్జున్ కూతురు ఆర్హ్ ఆన్లైన్ క్లాసులు వింటూ ఉన్న వీడియోలు ఒకేసారి రిలీజ్ కావడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కూతుర్ల వీడియోలను ట్రైనింగ్ రికార్డు సృష్టించే రీతిలో వైరల్ చేస్తున్నారు. చాలావరకు మహేష్ బన్నీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడే పరిస్థితి మొన్నటి వరకు కనబడక ఇప్పుడు ఈ హీరోల ఇద్దరు కూతుర్ల.. వీడియోలు పోటీ పడుతూ ఉండటం సంచలనంగా మారింది.

 

ఇదిలా ఉంటే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకి పోటీగా అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” వచ్చే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. గతంలో వీరిద్దరూ 2020 ఏడాదిలో సంక్రాంతి పండుగ సందర్భంగా “అల వైకుంఠ పురంలో”… “సరిలేరు నీకెవ్వరు” సినిమా లతో పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి పోటీ పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. 

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?