NewsOrbit
న్యూస్ సినిమా

RC15: శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా హీరోయిన్ ఫిక్స్..!!

RC15: సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నెల నుండి సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ రెడీ అవుతోంది. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ బాణీలు అందిస్తూ ఉండగా మరోపక్క కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ నీ అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. నేపథ్యంలో సినిమా హీరోయిన్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Kiara Advani Hits Jackpot! Roped In For Another Shankar Film & This Time In  Opposite To Ram Charan?

విషయంలోకి వెళితే సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొదట్లో రష్మిక మందన నటిస్తున్నట్లు వార్తలు రాగా తర్వాత మరి కొంత మంది పేర్లు వినపడ్డాయి. కాని తాజాగా మాత్రం శంకర్ కీయారా అద్వానీ అయితే బాగుంటుందని చివరాకరికి ఓకే చేయడం జరిగిందట.

 

ఇప్పటికే సినిమాకి సంబంధించి చి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక సాంగ్.. అదికూడా ఇంట్రడక్షన్ సాంగ్ కంప్లీట్ చేసినట్లు, ఈ సాంగ్ తోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి శంకర్ రెడీ అయినట్లు హైదరాబాదులో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం భారీ సెట్ రెడీ చేసినట్లు లేటెస్ట్ టాక్. శంకర్ దర్శకత్వంలో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో సినిమా చేయకపోవడంతో మొట్టమొదటిసారి శంకర్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవటంతో ఈ ప్రాజెక్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N