వీడియోలలో అడ్డంగా బుక్ అయిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కొడుకు..??

Share

అంగరాజ్యం అమెరికా అంటే ప్రపంచంలో చాలా దేశాలకు హడల్. సూపర్ పవర్ కంట్రీ గా అమెరికా చలామణి అవుతూ ఉంటది. ప్రపంచంలో ఎటువంటి దేశం పైన అయినా యుద్ధం విషయంలో వెనకాడదు. తన పంతాన్ని నెక్కించుకోవడానికి అనేక దేశాలను విచ్ఛిన్నం కూడా చేయటం జరిగింది. ఏదైనా వివాదానికి సంబంధించి అమెరికా ఎంట్రీ ఇచ్చింది అంటే మిగతా దేశాలు కామ్ అయిపోతాయి. అటువంటి దేశానికి అధ్యక్షుడు అంటే అతని హోదా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో పెను మార్పులు చోటు చేసుకోవడం జరిగాయి.

అమెరికా మ్యూజియంలో 154 సంవత్సరాల క్రితం బయటపడ్డ జ్ఞానవాపి మసీదు ప్రాంగణం ఫోటో..!!

డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్…2020వ ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ పై గెలవడం జరిగింది. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిపైగానే కావస్తు ఉండటంతో జో బైడెన్ కొడుకుకు సంబంధించి ఓ న్యూడ్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ కాల్ గర్ల్స్ తో దిగిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను తుమారాన్ని రేపుతున్నాయి. నవంబర్ 2018 నుండి మార్చి 2019 వరకు ఐదు నెలలలో.. కాల్ గర్ల్స్ మరియు..వ్యభిచార వర్కర్ ల కోసం దాదాపు 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ డబ్బుకు సంబంధించి ఖర్చుపెట్టిన చెక్కులు మరియు చాటింగ్ బయటకు వచ్చింది.

హంటర్ బైడెన్ ఇతర రాష్ట్రాల నుండి తన శరీర కోరికలు తీర్చుకోవడానికి అమ్మాయిలను పిలిపించినందుకు వ్యభిచారానికి సంబంధించిన కేసును తాజాగా ఇప్పుడు అతడు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పత్రాలు అమెరికా గూడచారి సంస్థ FBI వద్ద ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కొడుకు కావడంతో.. పాటు వ్యభిచారానికి సంబంధించి అడ్డంగా వీడియోలు మరియు ఫోటోలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం రేపుతుంది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

4 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago