NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Anand Mahindra: రిషి సునాక్ ఎన్నికపై సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

Anand Mahindra:  బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ పగ్గాలు చేపట్టబోతున్న సంగతి సంగతి తెలిసిందే. రుషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఈ నెల 28వ తేదీన పీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్రిటల్ ప్రధానిగా ఎంపికైన ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి మోడీ సహా అనేక మంది రుషి సునాక్ కు అభినందలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే భారత వ్యాపార దిగ్గజం ఆనంద మహీంద్రా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ చేసిన ఆసక్తికర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

anand mahindra Tweet On rishi sunak

 

బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ గతంలో భారత్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నేడు భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు ఆనంద్ మహీంద్రా. “1947 లో స్వాతంత్య్రం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారి లో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ విన్ స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది” అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికి 90వేల మందికిపైగా లైక్ చేశారు. అనేక మంది కామెంట్స్ చేస్తూ అనేక మంది భారతీయులు విదేశాలల్లో ఉన్నత పదవుల్లో ఉన్న విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N