NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏపి, తెలంగాణతో సహా పది రాష్ట్రాల హైకోర్టు సీజేల బదిలీ

 

దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపి సీజెగా అరూప్ కుమార్ గోస్వామి, తెలంగాణ సీజెగా జస్టిస్ హిమా కోహ్లీ, ఉత్తరాఖండ్ సీజెగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జమ్ముకశ్మీర్ సీజెగా పంకజ్ మిట్టల్, మద్యప్రదేశ్ సీజెగా మహమ్మద్ రఫీక్, అలహాబాద్ సీజెగా సంజయ్ యాదవ్, కర్నాటక సీజెగా సతీష్ చంద్ర శర్మ, కోల్‌కత్తా సీజెగా రాకేష్ బిందాల్, సిక్కిం సీజెగా జేకే మహేశ్వరి, ఒడిషా సీజెగా మురళీధరన్‌లు బదిలీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి సుప్రీం కోలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదంతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

 

AP HIGH COURT CJ JUSTICE GOSWAMI

ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జార్హాట్ లో జన్మించారు. గౌహతి యూనివర్శిటీ పరిదిలోని కాటన్ కాలేజీలో నుండి డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1985లో గువాహటి ప్రభుత్వ లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు.  అదే ఏడాది ఆగస్టు 16న ఈశాన్య రాష్ట్రాల బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, సర్వీస్ కు సంబంధించిన కేసులలో వాదనలు వినిపించారు. 2004 డిసెంబర్ 21న గువాహటి హైకోర్టు లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అక్కడే స్టాండింగ్ కౌన్సిల్ గా పని చేశారు. అసోం విద్యాశాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గానూ బాధ్యతలు నిర్వహించారు. 2011 జనవరి 24న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 నవంబర్ 7న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ గోస్వామి రెండు విడతల్లో కొంత కాలం గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2019 అక్టోబర్ 15 నుండి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Telangana high court cj justice Hema Kohli

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N