NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

దెయ్యాలకు పండుగ ఉందని మీకు తెలుసా?

పండుగలు దేవుళ్లకే కాదు.. దెయ్యాలకూ ఉంటాయి. చదవటానికి వింతగా ఉన్న ఇది నిజం. దేవున్ని పూజించినట్టే దెయ్యాలను పూజించేవాళ్లు ఉన్నారు. పండుగ అంటే సాధరణంగా దేవుళ్లును పూజించటం చేస్తుంటారు. అయితే ఉత్తర అమెరికా ప్రజలు జరుపుకునే పండుగ మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు జరుపుకునే పండుగలో దేవున్ని పూజించరు. దేయ్యాన్ని పూజిస్తారు. ఉత్తర అమెరికా ప్రజలందరూ ఈ పండుగను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇక హాంగ్‌కాంగ్‌లో దెయ్యాలను తరిమి కొట్టడానికి ఈ దెయ్యాల పండుగని నిర్వహిస్తారు. ఎంతో వైభవంగా హాంగ్ కాంగ్ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. దెయ్యాలు నరకం నుంచి భూమి మీదకు వస్తాయని.. వాటిని తరిమేయడానికి బోధిసత్వడు ghost అవతారమెత్తి వస్తాడని.. అక్కడి ప్రజల నమ్మకం. ఆత్మల దృష్టి ని డైవర్ట్ చేయడానికి 16 అడుగుల పొడవైన దిష్టిబొమ్మను హాంగ్‌కాంగ్ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ దిష్టి బొమ్మ చూడాటానికి చాల భయంకరంగా ఉంటుంది.

దెయ్యాల పండుగ రోజున పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషధారణల్లో కనిపిస్తారు. ఈ పండుగ రోజున పిల్లలతో నిర్వహించే ఆకతాయి ఆట.. ట్రిక్ ఆర్ ట్రీట్ భలే ఫేమస్.

దెయ్యాల పండుగులో అంత్యంత ముఖ్యమైనది ‘జాక్-ఒ-లాంతర్’. గుమ్మడికాయలో లాంతర్లను ఏర్పాటు చేసి అలంకరించడమే ‘జాక్-ఒ-లాంతర్’. వ్యసనపరుడైన జాక్ అనే ముసలి రైతు.. తనని బాగా విసిగిస్తున్న దెయ్యాన్ని చెట్టు ఎక్కించి శిలువగా మార్చేస్తాడు. దీంతో, ఆ దెయ్యం జాక్ వద్ద ఉన్న లాంతర్ దీపంతోనే భూమిపై తిరగాలని శపిస్తుంది. ఆ సమయంలో జాక్ చేతిలో ముల్లంగితో తయారు చేసిన లాంతరు ఉంటుంది.

ప్రస్తుతం ఈ పండుగలో గుమ్మడి కాయల లాంతర్లనే వాడుతున్నారు. చీకటి పడగానే వాటిని గుమ్మం ముందు ఉంచుతారు. ఈ పండుగ రోజున నలుపు, నారింజ రంగుల వస్త్రాలు ఎక్కువ ధరిస్తారు.

ఈ దెయ్యాల పండుగ పుట్టింది ఐర్లాండులో. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. పంట కోతల కాలం ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక క్రమేనా ప్రపంచమంతా పాకింది.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju