NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షోలో ఏ1 ఎక్స్ ప్రెస్ టీమ్ సందడి

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షోలో ఏ1 ఎక్స్ ప్రెస్ టీమ్ సందడి

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ Big Celebrity Challenge టీమ్ గురించి తెలుసు కదా. తెలుగులోనే మొట్టమొదటి సెలబ్రిటీ చాలెంజింగ్ షో. ఈ షోలో కొందరు కంటెస్టెంట్లు వచ్చి స్టంట్లు చేస్తుంటారు. ఆ స్టంట్స్ ను సెలబ్రిటీలు చాలెంజ్ చేయాల్సి ఉంటుంది. నిజంగా ఈ షోలో చేసే స్టంట్లు మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే. వాళ్లు చేసే స్టంట్స్ చేసి మనమే దడుసుకోవాలి. అలా ఉంటాయి. ఇక లైవ్ లో చూసే వాళ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.

A1 express team in big celebrity challenge show
A1 express team in big celebrity challenge show

ఈ షో జీ తెలుగులో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

Big Celebrity Challenge : ఈసారి ఎపిసోడ్ లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సందడి

ఈసారి ఎపిసోడ్ లో ఏ1 ఎక్స్ ప్రెస్ టీమ్ సందడి చేసింది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా డైరెక్టర్ షోలో సందడి చేశారు. స్టంట్స్ చేయడానికి వచ్చిన కంటెస్టెంట్లకు సవాళ్లు విసిరారు.

వీళ్ల కన్నా.. యాంకర్ సుమ, యాంకర్ రవి కామెడీ మాత్రం అదిరిపోయింది. ఇద్దరూ కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు.

మొత్తానికి బిగ్ సెలబ్రిటీ చాలెంజ్.. రకరకాల స్టంట్స్ కోసమే కాదు.. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ను కూడా అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. బిగ్ సెలబ్రటీ చాలెంజ్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి.

https://www.youtube.com/watch?v=qnAxVFGf50M

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N