NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : వీడియో చూసి ఎమోషనల్ అయిన అభిజిత్..! వైరల్ అయిన అతని కామెంట్స్

చివరి వారంలో బాగా భావోద్వేగానికి గురి అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ చిల్ అయ్యేలా నిర్వాహకులు ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఎప్పటిలాగే వీరందరినీ కష్టపెట్టి, గొడవలు పెట్టేందుకు టాస్క్లు ఉండవు. అందరినీ వదిలేస్తారు. అయితే ప్రతి కంటెస్టెంట్ జర్నీ వీడియోను చూపిస్తారు. అందరూ ఎమోషనల్ అవుతారు. అయితే ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా ఏర్పాటు చేశారు.

 

గత సీజన్లో కంట్స్తెంట ల ను గెస్ట్ లు గా పిలిచారు. హరితేజ, గీతామాధురి, శ్రీముఖి, అలీ రెజా టాప్ 5 కంటేస్తెంట్లతో సరదాగా ముచ్చటించారు. ఇలా మిగిలిన ఐదుగురు లో మెదిలే అనుమానాలు భయాలను పోగొట్టేందుకు వారంతా వచ్చి ఫన్ క్రియేట్ చేశారు. ఇక అఖిల్, అభిజిత్, హారిక తమ జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు.

తన వీడియో చూసిన అభిజిత్ తన లైఫ్ లో తను తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే అంటూ బిగ్ బాస్ గురించి చెప్పాడు. గతంలో బిగ్ బాస్ వచ్చి తప్పు చేశాను అభిజిత్ బాగా కుమిలిపోయాడు. అందరూ కలిసి అతని నామినేట్ చేయడం టార్గెట్ చేయడం చూసి అభిజిత్ అలా రియాక్ట్ అయ్యాడు కానీ ఇప్పుడు మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం కూడా అభిజిత్ ఓట్ల విషయంలో మిగతా వారికన్నా చాలా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారిక పోల్స్, సర్వేలు అభిజిత్ ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ లో ఉన్నాడు అని చెబుతున్నాయి. ఇక విన్నర్ రేసులో ప్రధానంగా అభిజిత్ సోహెల్, అరియానా ల పేర్లే వినిపిస్తున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N