బిగ్ బాస్ హౌస్ లో నువ్వానేనా అన్నట్టుగా రసవత్తరమైన పోటీ జరిగిన కంటెస్టెంట్ లు అంటే అది అభిజిత్ అఖిల్ అని చెప్పవచ్చు. ఇద్దరు కంటెస్టెంట్ ల మధ్య మంచి పోటీ నెలకొంది. అంతేకాకుండా స్టార్టింగ్ లో మోనాల్ కి ఇద్దరు క్లోజ్ అవ్వటంతో.. హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రియేట్ అయినట్లు పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా అభి విషయం గురించి మాట్లాడుతూ.. మోనాల్ తో గొడవలు జరిగినా కానీ .. అభి తో మాట్లాడాలని ప్రయత్నించా కానీ అతను నాకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. అంత మాత్రమే కాక అభి నుండి సరైన రెస్పాండ్ కూడా వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కరించాలని ముందుకు వచ్చిన క్రమంలో తనకు టైం కావాలని చెప్పాడని, తర్వాత అభిజిత్ ఏమీ మాట్లాడలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అఖిల్ కి ప్రేమకథా నేపథ్యంలో సినిమాలు వస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. రెండు మూడు సినిమాలు ఇప్పటికే రెడీ అయినట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…