ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. బెల్లంకొండ చిన్నోడు కాదు.. నభా నటేశ్ ను ఎలా ఆడుకున్నాడో చూడండి?

alludu adhurs bellamkonda and nabha with lasya talks
Share

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగులో టాప్ హీరో రేంజ్. స్టార్ హీరోయిన్లు శ్రీనివాస్ తో కలిసి నటించారు. బెల్లంకొండ తీసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం బాగానే ఉంది. ఇక ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ.

alludu adhurs bellamkonda and nabha with lasya talks
alludu adhurs bellamkonda and nabha with lasya talks

సినిమా ఎలా ఉంది.. అనేది పక్కన పెడదాం. ఒక హీరో సినిమా రిలీజ్ అంటే సినిమా కంటే ఎక్కువ ఇంటర్వ్యూలు ఆ హడావుడి వేరే ఉంటుంది. న్యూస్ చానెళ్లు, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల దగ్గర్నుంచి.. యూట్యూబ్ చానెళ్ల వరకు అన్ని చానెళ్లు సినిమా హీరో, హీరోయిన్ల ఇంటర్వ్యూలను తీసుకుంటాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఆ వీడియోలే కనిపిస్తుంటాయి.

అయితే.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లాస్యకు కూడా యూట్యూబ్ చానెల్  ఉన్న విషయం తెలుసు కదా. తన చానెల్ లాస్య టాక్స్ లో సినిమా ఇంటర్వ్యూలను కూడా ప్రారంభించింది. అల్లుడు అదుర్స్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ నభా నటేశ్ తో ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను తాజాగా లాస్య విడుదల చేసింది. అయితే.. ఇక్కడ అసలు స్టోరీ ఇది కాదు.. ఆ ఇంటర్వ్యూలో బెల్లంకొండ.. నభాను ఆడుకున్నాడు మామూలుగా కాదు. ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. నభా ఏది చెప్పినా.. కౌంటర్ ఇస్తూ.. సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. లాస్య కూడా ప్రశ్నలు అడగడం మానేసి నవ్వుడే నవ్వుడు.

ఇంకెందుకు ఆలస్యం.. అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ, నభా నటేశ్ చేసిన హంగామా చూడండి.


Share

Related posts

Ram charan: నాన్నతో కలిసి నటించాలనుకోలేదు..ఆచార్య మూవీపై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

GRK

Water: గాజు గ్లాసులో మంచి నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?

bharani jella

Bihar Police: బీహార్ పోలీస్ అధికారి నిర్వాకం!బాధితురాలి చేత పోలీస్ స్టేషన్లోనే మసాజ్ చేయించుకున్న వైనం!చివరకు ఊడిన ఉద్యోగం!

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar