ట్రెండింగ్ న్యూస్

Anasuya : ఏంటి అనసూయ.. నువ్వేంది? ఆ డ్రెస్సేంది? ఇప్పటికీ మారవా?

anchor anasuya wears sleeveless dress in jabardasth
Share

Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో లైమ్ లైట్ లోకి వచ్చి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీనే ఊపేస్తోంది అనసూయ. అనసూయకు ఉన్నంత క్రేజ్ మామూలుగా ఉండదు. తను సోషల్ మీడియాలో, బుల్లితెర, వెండి తెర.. అన్నింట్లో కోట్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. తను ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు.. దాన్ని వైరల్ చేయడానికి నెటిజన్లు కాచుక్కూర్చుంటారు.

anchor anasuya wears sleeveless dress in jabardasth
anchor anasuya wears sleeveless dress in jabardasth

అనసూయ అంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే అనసూయ.. జబర్దస్త్ లోకి వచ్చాక కొన్ని రోజులు మంచి మంచి డ్రెస్సులు వేసుకునేదని.. షో హిట్ అవుతున్నా కొద్దీ.. తను కూడా కొంచెం డోస్ పెంచి.. తన అందాలను ఆరబోసేందుకు ప్రయత్నిస్తోందని టాక్.

అప్పుడు ఎక్కువగా చీరల్లోనే జబర్దస్త్ లో కనిపించే ఈ సుందరి.. ఈ మధ్య అయితే.. రకరకాల పొట్టి డ్రెస్సులు వేసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోందంటూ టాక్ వస్తోంది.

Anasuya : అనసూయపై విరుచుకుపడుతున్న నెటిజన్లు

అయితే.. ఈ మధ్య అనసూయ జబర్దస్త్ లో వేసుకుంటున్న డ్రెస్సులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చలే సాగుతున్నాయి. ఏంటి అనసూయ.. ఆ డ్రెస్ ఏంటి? నువ్వు ఇలా పొట్టి డ్రెస్సులు వేసుకొని వచ్చి.. డ్యాన్సులు చేసి.. అన్నీ చూపించి.. చేసేందేంటి. పెళ్లయి, పిల్లలు ఉన్న తల్లివి కాస్త అయినా పద్ధతిగా ఉండక్కర్లే.. అంటూ అనసూయపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఇకనైనా కాస్త పద్ధతిగా ఉండి.. ఫ్యామిలీ ఆడియెన్స్ షోను చూసేలా చేసుకోండి.. అంటూ నెటిజన్లు ఉచిత సలహా కూడా పడేస్తున్నారు.

తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే కూడా అదే పరిస్థితి. సేమ్.. మళ్లీ పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చి మరోసారి తన అందాల ఆరబోతకు రెడీ అయిపోయింది అను. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తన అందాలపై ఓ లుక్కేయండి.


Share

Related posts

Balakrishna Unstoppable: సరికొత్త రికార్డ్ సృష్టించిన బాలయ్యబాబు ఆహా “అన్‌స్టాపబుల్” షో..!!

sekhar

78 వేలకు చేరిన కరోనా కేసులు

somaraju sharma

Nani: నానికి షాకుల మీద షాకులు..ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ పరిస్థితేంటి..?

GRK