NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అందుకే నన్ను అదిరింది షో నుంచి తీసేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ సమీర?

Anchor Sameera About Zee telugu Adhirindi Show

యాంకర్ సమీర తెలుసు కదా. ముందు టీవీ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి తర్వాత జీ తెలుగు అదిరింది కామెడీ షోలో యాంకర్ గా అవకాశం పొందింది. అప్పుడు ఇంకా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అదిరింది షో హిట్ కావడంతో సమీరకు కూడా బాగానే పేరు వచ్చింది. కానీ.. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. తనను ఆ షోను తీసేశారు.

Anchor Sameera About Zee telugu Adhirindi Show
Anchor Sameera About Zee telugu Adhirindi Show

ఒక 10 ఎపిసోడ్స్ చేసిన తర్వాత సమీరను జీ తెలుగు నుంచి తీసేశారు. అసలు.. సమీరను అదిరింది షో నుంచి ఎందుకు తీసేశారు. కొత్త యాంకర్ ను ఎందుకు పెట్టారు. అదిరింది పేరును బొమ్మ అదిరిందిగా ఎందుకు మార్చారు అనే డౌట్లు తెలుగు ప్రేక్షకులకు కలిగాయి కానీ.. సమాధానాలు మాత్రం దొరకలేదు.

అయితే.. ఇటీవల యాంకర్ సమీర.. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అదిరిందిలో ఎలా ఆఫర్ వచ్చింది.. తర్వాత ఎందుకు తనను తీసేశారో చెప్పింది. ముందుగా తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఈ షోలో తనకు అవకాశం వచ్చింది. ఒక రోజులోనే అదిరింది షోకు తనను సెలెక్ట్ చేశారట. 10 ఎపిసోడ్స్ చేశాక.. ఈ షోలో మార్పులు చేయాలని జీ తెలుగు భావించిందట. అందుకే తనను తీసేసి వేరే యాంకర్ ను తీసుకున్నట్టు యాంకర్ సమీర యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N