NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

యాంకర్ వర్షిణి అసలు పేరు తెలుసా? ఆమె తెలుగమ్మాయి కూడా కాదు

anchor varshini sounderajan is not telugu girl

యాంకర్ వర్షిణి.. పరిచయం అక్కర్లేని పేరు. తను ప్రస్తుతం బుల్లితెరను ఊపేస్తోంది. పాపులర్ టాలీవుడ్ యాంకర్. సినిమాల్లోనూ నటిస్తోంది. మంచి పేరు వచ్చింది. అందుకే.. చాలామంది తెలుగు సినిమా, బుల్లితెర అభిమానులు తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

anchor varshini sounderajan is not telugu girl
anchor varshini sounderajan is not telugu girlanchor varshini sounderajan is not telugu girl

ఢీ షోతో పాటు పలు ప్రోగ్రామ్ లకు వర్షిణి యాంకరింగ్ చేస్తోంది. అప్పుడప్పుడు జబర్దస్త్ లోనూ మెరుస్తుంటుంది. అనసూయ, రష్మీలకు గట్టి పోటీని కూడా ఇస్తోంది.

అయితే.. యాంకర్ వర్షిణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొన్ని విషయాలు తెలియవు. అసలు తన పేరు వర్షిణినే కాదు. తన అసలు పేరు షామిలి సౌందరాజన్. కానీ.. తన స్క్రీన్ పేరును అలా వర్షిణిగా మార్చుకుంది.

అలాగే.. తను తెలుగమ్మాయి కూడా కాదు. తను తమిళియన్. అవును.. తనది తమిళనాడు. కానీ.. మోడల్ గా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది. మోడలింగ్ చేస్తూనే తెలుగు కూడా చక్కగా నేర్చుకొని.. ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతోంది వర్షిణి.

మోడలింగ్ చేస్తూనే.. చందమామ కథలు అనే సినిమాలో ఆఫర్ రావడంతో ఆ సినిమాలో నటించింది. అక్కడి నుంచి అలాగే అడపాదడపా ఆఫర్లు రావడం.. బుల్లి తెర మీద కూడా యాంకరింగ్ ఆఫర్లు రావడంతో మోడలింగ్ వదిలేసి.. పర్మినెంట్ గా యాంకరింగ్ చేస్తోంది ఈ బుల్లితెర భామ.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N