NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత..!!

ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా మరణించారు. గుండెపోటుతో కన్నుమూసిన మారడోనా అర్జెంటీనా ఫుట్ బాల్ టీమ్ లో కీలకంగా రాణించారు. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడం తో ఇటీవలే సర్జరీ చేయగా ఆసుపత్రిలో కోలుకుంటున్న తరుణంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మారడోనా మరణించినట్లు అర్జెంటీనా మీడియా ప్రకటించింది.

Maradona danas puni 60 godina! Želi samo da Englezima opet da gol-rukom! –  UCENTARమరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అయి కోరుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు మీడియా తెలిపింది. 1960 అక్టోబర్ 30 న అర్జెంటీనాలో మారడోనా జన్మించారు. ఫుట్ బాల్ ఆటలో “ఆల్ టైం గ్రేట్” గా పేరుగాంచారు. అర్జెంటీనాకు ఫుట్ బాల్ వరల్డ్ కప్ కూడా అందించారు మారడోనా. ఇదిలా ఉండగా ఆయన మరణ వార్త తెలియటంతో ఫుట్ బాల్ ప్రేమికులు ఎంతగానో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

సోషల్ మీడియాలో నెటిజన్లు భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. అంతేకాకుండా ఫుట్ బాల్ స్టార్ ఆటగాళ్లు కూడా సోషల్ మీడియాలో మారడోనా కు నివాళులు అర్పిస్తున్నారు. ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ మారడోనా కెరియర్ మొత్తం లో హైలెట్. 1986 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మారడోనా చేసిన గోల్‌ వివాదాస్పదమైంది. అతను తన చేత్తో బంతి నెట్టాడంటూ ఇంగ్లండ్‌ ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు మారడోనా… ‘నిజంగా చేతితో ఆ గోల్‌ చేసి ఉంటే అదో అదృశ్య హస్తం’ అంటూ బదులిచ్చాడు. చరిత్రలో ఇది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా నిలిచిపోయింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N