NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చిన కేసీఆర్..!!

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం మంచి వేడిగా ఉంది. ప్రధాన పార్టీలు అన్నీ గ్రేటర్ ఎన్నికలలో గెలవటానికి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అంతే కాకుండా భారీ స్థాయిలో నగర ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఎవరికివారు తమ మేనిఫెస్టోలో ప్రజలకు బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తున్నారు.

CM KCR praises Telangana police officers - Telugu Bulletపరిస్థితి ఇలా ఉండగా హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించేందుకు కొన్ని అరాచక శక్తులు దిగాయని ప్రయత్నాలు స్టార్ట్ చేశాయని ఆరోపిస్తున్నారు సీఎం కేసీఆర్. అలాంటి వారి ప్రయత్నాలు ఇక్కడ సాగవు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పోలీసులకు ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

భావోద్వేగాలను రెచ్చగొట్టే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలు సాగనిచ్చేది లేదని తెలిపారు. నిరాశ నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు అల్లర్లు సృష్టించే పనిలో ఉన్నాయని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి గొడవ రాజేసి.. ఎన్నికలలో లబ్ది పొందడానికి కొన్ని అరాచక శక్తులు రెడీ అవుతున్నాయని కచ్చితమైన సమాచారం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరం లో గొడవలు పెట్టి దానికి మతం రంగు పూయాడానికి చూస్తున్నారని కేసిఆర్ హెచ్చరించారు. ఉద్వేగాలు, ఉద్రేక్తలు రెచ్చగొట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని..అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను సీఎం కేసీఆర్ కోరారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju