NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏనుగు మీద యోగా చేస్తూ కింద పడ్డ బాబా రామ్ దేవ్.. వైరల్ వీడియో

Baba Ramdev Falls Off Elephant while doing Yoga Asanas

బాబా రామ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యోగా గురువే కాదు.. పతంజలి సంస్థ యజమాని కూడా. ప్రస్తుతం ఆయన చేసే యోగా ఆసనాలకు అయినా.. పతంజలి వస్తువులకైనా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

Baba Ramdev Falls Off Elephant while doing Yoga Asanas
Baba Ramdev Falls Off Elephant while doing Yoga Asanas

ఆయన ఎటువంటి యోగా ఆసనాలను అయినా అవలీలగా వేసేయగలడు. తాజాగా ఓ ఏనుగు మీద కూర్చొని రామ్ దేవ్ బాబా యోగాసనం వేస్తున్నారు.

అంతా బాగానే ఉంది. ఏనుగు కూడా బాగానే ఆయనకు సహకరించింది కానీ.. తర్వాత ఏమైందో తెలియదు.. ఏనుగు ఒక్కసారి ఇలా తన శరీరాన్ని కదిలించింది. అంతే.. ఏనుగు మీద కూర్చొని యోగా చేస్తున్న రామ్ దేవ్ బాబా.. ఒక్కసారిగా కింద పడిపోయాడు.

వెంటనే లేచి.. చిన్న చిరునవ్వు చిందిస్తూ.. కుంటుకుంటూ అక్కడి నుంచి రామ్ దేవ్ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N