ట్రెండింగ్ న్యూస్ఏనుగు మీద యోగా చేస్తూ కింద పడ్డ బాబా రామ్ దేవ్.. వైరల్ వీడియోVarun GOctober 14, 2020 by Varun GOctober 14, 2020బాబా రామ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యోగా గురువే కాదు.. పతంజలి సంస్థ యజమాని కూడా. ప్రస్తుతం ఆయన చేసే యోగా ఆసనాలకు అయినా.. పతంజలి వస్తువులకైనా ఎంత...