NewsOrbit
న్యూస్

Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్.. బి అలర్ట్ కస్టమర్స్!

Bajaj Finance new year offer: నూతన సంవత్సరం సమీపిస్తున్నవేళ బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరు ఒకవేళ లోన్ తీసుకోవాలని అనుకుంటే ఇది శుభవార్తే మరి! సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి హోమ్ లోన్ పొందే అవకాశం ఇపుడు మీ ముందుంది. ఈ కొత్త ఆఫర్ ఫెస్టివల్ డీల్‌ కింద ప్రకటించింది. ఇందులో భాగంగా అతి చౌక వడ్డీకే హోమ్ లోన్ పెద్దమొత్తంలో పొందొచ్చు. అవును.. చౌక వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది బజాజ్. అయితే ఇది క్రెడిట్ స్కోర్ బాగున్న వారికే సుమా!

ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఎంత వరకు ఉండాలి?

సిబిల్ స్కోర్ బాగుంటే కేవలం 6.65 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందే వీలుంది. ఇక్కడ మీకు సిబిల్ స్కోర్ కనీసం 800 ఉండాలని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చెబుతోంది. అలాంటివారికి హోమ్ లోన్స్‌పై తక్కువ వడ్డీ రేటు బెనిఫిట్ అంటే సుమారు 6.65 శాతం వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్ 750 నుంచి 799 మధ్యలో వున్న వారికి కూడా ఆకర్షణీయ వడ్డీ రేట్లు లభిస్తాయని, వారుకూడా రుణం కోసం అప్లై చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించడం గమనార్హం.

బజాజ్ వారు ఎంతవరకు ఆఫర్ చేస్తున్నారు?

రుణ గ్రహీతలు రూ. 5 కోట్లు నుండి రూ. 10 కోట్లు వరకు కూడా హోమ్ లోన్ కింద పొందొచ్చని అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్స్‌ను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. గవర్నమెంట్ ఉద్యోగులు లేదంటే MNC సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఈ హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే, సుమారు 3 సంవత్సరాల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అలాగే 2022 జనవరి 26లోపు అప్లై చేసుకుంటేనే ఆఫర్ వర్తిస్తుంది అని తెలిపింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N