ట్రెండింగ్ న్యూస్

బార్క్ నోటిఫికేషన్ ..

Share

భారత ప్రభుత్వ సంస్థ అయినా అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన Bhabha atomic research center బార్క్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 63 పోస్టులను భర్తీ చేయనుంది..  ఆసక్తి,  అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ..  ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

BARC notification see the notification details

మొత్తం ఖాళీలు : 63 పోస్టులు
పోస్టుల వివరాలు : 53 పోస్టులు
సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, మెడికల్ ఆఫీసర్
విభాగాల వారీగా :
పాదాలజీ, ఫార్మసిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియాలజీ.

స్టైఫండరీ ట్రైయినీ : 10 పోస్టులు
విభాగాల వారీగా :లేబరేటరీ టెక్నీషియన్ ,డెంటల్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, హెల్త్ ఫిజిసిస్ట్.

అర్హతలు : పోస్టు ననుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ , పి హెచ్ డి, ఎండి , ఎం ఎస్, డిఎన్ బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పరిశోధన అనుభవం ఉండాలి.

వయసు : పోస్టులను అనుసరించి కనీస వయస్సు ఉండాలి.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ ,  రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ :21/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 15/2/2021

వెబ్ సైట్ : www.barc.gov.in

ఇది కూడా చదవండి : వేగంగా వెళ్తున్న కారులో నిద్రపోయినా ప్యాసింజర్, డ్రైవర్.. ఏమైందో తెలుసుకోండిలా..


Share

Related posts

నిధీ అగర్వాల్ లవ్ లో ఉందా తెలీదు గాని ఆయనంటే పిచ్చట ..?

GRK

వైసిపిపై జనసేన గరం

somaraju sharma

గీతంలో కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar