Bigg Boss 5 Telugu: అమాంతం పెరిగిపోయిన సన్నీ గ్రాఫ్ కారణాలు ఇవే అంటున్న జనాలు..!!

Share

Bigg Boss 5 Telugu: ఆరో వారం వరకు కంటెస్టెంట్ సన్నీ(Sunny) పేరు పెద్దగా బయట వినపడలేదు. టాస్క్ ఆడే విషయంలో… ఎంటర్టైన్మెంట్ పరంగా.. తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా గాని సన్నీ కి.. పెద్దగా కెమెరా స్పేస్ రాలేదు. కానీ ఏడో వారం లో ఒక్కసారిగా సీసన్ ఫైవ్ మొత్తానికి ఎవరు కుర్రాన్ని క్రేజ్ ఏర్పడిందని జనాలు అంటున్నారు. దీనంతటికీ కారణం ప్రియా ఆంటీ అని చెప్పుకొస్తున్నారు. ఘరానా మొగుడు(Gharanamogudu) సినిమాలో నగ్మా కి చిరంజీవి(Chiranjeevi) వేసే డైలాగులు  మాదిరిగా ప్రియ ఆంటీ కి  సన్నీ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. తనదైన శైలిలో… కౌంటర్ అటాక్ఇస్తున్నాడని ..అందువల్లే అతని గ్రాఫ్ అమాంతం పెరిగింది అని బయట విశ్లేషిస్తున్నారు.

Bigg Boss 5 Telugu Priya - sunny: మగాడివైతే రా అంటూ సన్నీకి ప్రియ స్ట్రాంగ్  సవాల్.. మాములుగా ఉండదంటూ ఎదురు?

సన్నీకి ఉన్న కోపం బట్టి ప్రియా ఆంటి(Priya Aunty) వేసిన డైలాగులు… ఇంటిలో చాలా మంది ఉన్నా గాని కేవలం సన్నీని టార్గెట్ చేసి అతని దగ్గర దోచుకోవటం.. ఇవన్నీ చూస్తే సన్నీ కచ్చితంగా ఆమెపై చేయి చేసుకున్న తప్పులేదని… కానీ ఆ విధంగా కాకుండా ఒక పక్క గేమ్ ప్రొటెక్ట్ చేస్తూ మరో పక్క తన ని తిడుతున్న అదే రీతిలో కౌంటర్లు వేస్తూ.. చివరాకరికి హౌస్లో సన్నీ కెప్టెన్ అవ్వటం..తో.. ఇప్పుడు బయట తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ డబల్ త్రిబుల్ అయిందని అంటున్నారు. ప్రియా అంటే మొండితనం.. ఆమె వ్యవహరించిన తీరు సన్నీకి చాలా ప్లస్ అయింది అని… ఆరు వారాల్లో లేని క్రేజ్ ఏడో వారం లో ఒక్కసారిగా వచ్చిందని.. బయట సన్నీ ఆటతీరుపై చెప్పుకుంటున్నారు. మొదటి నుండి ప్రియ ఆంటీ కి సన్నీకి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

 

సన్నీని మాత్రమే టార్గెట్ చేస్తూ

చాలా సందర్భాలలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ప్రియ ఆంటీ(Priya Aunty) సన్నీ ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా నామినేట్ చేయడం జరిగింది. అయితే మధ్యలో గొడవలు వద్దు అని ప్రియ ఆంటీ తో కలిసి పోవాలి అని.. సన్నీ ప్రయత్నాలు చేసినా గాని ప్రియా ఆంటి నుండి పెద్దగా సపోర్ట్ రాలేదు. మొదటిలో ఎలా ఉంది అదే రీతిలో ఆడుతూ సన్నీని మాత్రమే టార్గెట్ చేస్తూ… ప్రియ ఆంటీ రెచ్చిపోయింది. అయినాగాని సన్నీ గేమ్ పై తన ఫోకస్ తప్పిపోకుండా ఒక పక్క ప్రియా ఆంటీ(Priya Aunty) ని ఎదుర్కొంటూనే మరోపక్క టాస్క్ గెలవడంలో.. సక్సెస్ సాధించడంతో… అతని గ్రాఫ్ ఉన్న కొద్దీ పెరుగుతుంది అని బయట జనాలు అంటున్నారు. ఇదే రీతిలో సన్నీ రానున్న రోజుల్లో గేమ్ ఆడుతూ… దూసుకుపోతే మాత్రం.. కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని చెబుతున్నారు. కొద్దిగా కొన్నిచోట్ల టెంపర్ లూజు అవ్వకుండా సన్నీ తన గేమ్ పై ఇప్పటినుండి దృష్టి పెడితే… తిరుగుండదని కుదిరితే టైటిల్ ప్రొఫైల్ కూడా గెలిచే అవకాశం ఉంటుందని మరి కొంత మంది అంటున్నారు.

Bigg Boss Telugu 5 Promo: Sunny Fight With Priya In Captaincy Task - Sakshi

 

రాహుల్ సిప్లిగంజ్ లాగానే సన్నీ గేమ్ 

ఇదిలా ఉంటే సీజన్ త్రీ లో టైటిల్ ట్రోఫీ విజేత రాహుల్ సిప్లిగంజ్(Rahul Siplighanj) ఆడిన ఆటతీరు.. లాగానే సీజన్ ఫైవ్ లో సన్నీ ఆడుతున్న ఆట తీరు ఉందని జనాలు అంటున్నారు. అప్పట్లో రాహుల్ సిప్లిగంజ్ నీ .. టాప్ యాంకర్ శ్రీముఖి(Sri Mukhi) రెచ్చగొట్టిన మాదిరిగానే.. సీజన్ ఫైవ్ లో సన్నీ ని ప్రియ ఆంటీ రెచ్చగొడుతోందని.. రాహుల్.. సన్నీకి ఇద్దరికీ.. కోపం ఎక్కువ అయినా గానీ టాస్క్ లలో… రాహుల్ ని తలపించే రీతిలో నే సన్నీ… ఆడుతున్నాడని అంటున్నారు. రాహుల్ అప్పట్లో ఫ్రెండ్ షిప్ కి ఎటువంటి వ్యాల్యూ ఇవ్వడం జరిగిందో… ఇప్పుడు కూడా.. సన్నీ తన ఫ్రెండ్ మానస్ ఈ విషయంలో రాణిస్తున్నారని.. బిగ్బాస్(Bigg Boss) ఆడియన్స్ విశ్లేషిస్తున్నారు. సో సన్నీ టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొంటున్నారు.


Share

Related posts

Alitho Saradaga : ఆలీతో సరదాగా షోలో గెస్టులుగా సీనియర్ నటులు బెనర్జీ, జీవా

Varun G

నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటన..కేంద్ర హోంశాఖ స్పందన ఇది

somaraju sharma

Etela Rajender: మంత్రి ఈటెల వ్యవహారంపై సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు

somaraju sharma