NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

BEL Notification : BEL లో 25 వేల వేతనంతో ఉద్యోగాలు..! మంచి అవకాశం..!!

BEL Notification : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో వివిధ శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది.. తాజాగా Bharat electronics limited కి చెందిన ఆంధ్రప్రదేశ్లోని ని మచిలీపట్నం యూనిట్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన ట్రైనింగ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..ఈ కాంట్రాక్టు గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం ఉంది ఎంపికైన అభ్యర్థులకు రూ. 25,000 వేతనాన్ని చెల్లిస్తారు.. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

BEL Notification : Bharat electronics limited notification
BEL Notification : Bharat electronics limited notification

మొత్తం ఖాళీలు : 10 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు :

1. ట్రైనీ ఇంజనీర్ -1 (ఎలక్ట్రానిక్స్ ): 5 పోస్టులు

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ తదితర విభాగాల్లో బీటెక్ , బీ ఈ, బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. సంబంధిత విభాగంలో ఒక సంవత్సరంపాటు అనుభవం ఉండాలి.

 

2. ట్రైనీ ఇంజనీర్ -1 (మెకానికల్ ): 5 పోస్టులు

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ విభాగం లో బీటెక్ , బీ ఈ, బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. సంబంధిత విభాగంలో ఒక సంవత్సరంపాటు అనుభవం ఉండాలి.

 

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుం : ఇతరులకు రూ. 200 /-. ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించిన అవసరం లేదు.

 

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ : 17.2.2021

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N