NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ ఒక్క పాలకూరలో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో తెలుసుకోండి !!

ఈ ఒక్క పాలకూరలో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో తెలుసుకోండి !!

పాల కూర  అనేక విటమిన్లు కలిగి ఉండడం వలన  ఆహారంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుకలుగుతాయి. ఫోలిక్ఆసిడ్ మాంగనీస్, మెగ్నిషియం ఐరన్ తో పాటు   విటమిన్ ఏ ,సీ, కే, బీ12 ఉన్నాయి. ఎముకల గట్టిపాడాలన్నా కంటి సమస్యలు రాకూడదన్నా పాలకూర తినాలి.  ఎముకలు గట్టిపడేందుకు, శరీరభాగాలన్నిటికి,రక్తం సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పనితీరు కోసం పాలకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది.  పాలకూర తింటే శృంగారపరమైన ఆసక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.  

ఈ ఒక్క పాలకూరలో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో తెలుసుకోండి !!

పాలకూరలో విటమిన్ ఏ ఉండడం  వల్ల మెరుగై  కంటి చూపు రావడం తో పాటు కంటికి సంబంధించిన వ్యాధులు కూడాదూరమవుతాయి.విటమిన్ సీ వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  వయస్సు పెరిగేకొద్ది ఎముకలు బలహీనపడటం వలన  కాళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఆహారంలో పాలకూరను తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గి మలబద్ధకం సమస్య తీరుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పాలకూర మంచి ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి.

గుండె, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, నిద్ర లేమి  వంటి సమస్యలు దూరం అవుతాయి. శరీరానికి ఆక్సిజన్ అందేలా చేస్తుంది. గర్భిణీ  స్త్రీలకు ఈ పాలకూర చాల మంచిది.. పాలకూరలో ఉండే పొటాషియం కండరాలను బలంగా చేస్తుంది. కండరాల సమస్య ఉన్నవారు పాలకూరని తినడం మంచిది.. పాలకూర తరుచూ తింటుంటే వయసు పెరిగినప్పటికీ  యవ్వనంగానే కనిపిస్తామని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. పాలకూరలో ఉండే విటమిన్ ఏ, మరియు బీటా కెరాటిన్ వల్ల వయసు కనిపించదని చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో రకంగా పాలకూరను ఆహారంలో తీసుకోవడం అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందని నిపుణులు  సూచిస్తున్నారు. కాబట్టి అందరు ఆహారం లో చేర్చుకోతగ్గ ఆకు కూరగా పాలకూరను చెపుతూ ఉంటారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N