NewsOrbit
న్యూస్ హెల్త్

జీవితం లో ఇలా చేయలేకపోతే చాలా మిస్సైయ్ పోతారు

జీవితం లో ఇలా చేయలేకపోతే చాలా మిస్సైయ్ పోతారు

మనిషి జీవిత చక్రం లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ దశలు మారుతూనే ఉంటాయి.పుట్టిన ప్రతి వ్యక్తి తుదిశ్వాస విడిచేవరకు, ప్రతి దశ ఎంతో ఆనందంగా గడవాలని కోరుకుంటాడు. ఈ రోజు  పిల్లలుగా, యువకులుగా, నడి వయస్కులు గా ఉన్న  మనందరం కూడా కొన్ని రోజులకు వృద్ధ దశలోకి అడుగు పెట్టే పరిస్థితి వస్తుంది.కూతుళ్లు కొడుకులు మనుమలు, మునిమనుమలు  ప్రతి ఒక్కరూ ఏ కష్టంనష్టం లేకుండా హాయిగా జీవించాలని తపిస్తూ  ఆరాటపడుతుంటారు.

జీవితం లో ఇలా చేయలేకపోతే చాలా మిస్సైయ్ పోతారు

అలా ఎంతో అనుభవమున్న వయోవృద్ధులను గౌరవించి, వారిని ప్రేమతో  సంరక్షించుకుంటూ వారి ఈ చివరి దశను ఆనందమయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.. వారి కి ఉన్న అనుభవంతో పిల్లలు బావుండాలన్న ఉద్దేశ్యం తో వారు ఎదో ఒకటి చెప్పబోతా ఉంటారు… అలాంటప్పుడు వారిని విసుక్కోవడం కసురుకోవడం వంటివి  చేయకండి. మన మంచిని కోరుకోవడం లో వారిని మించినవారు ఇంకొకరు ఉండరు. వారు చెప్పినట్టే చేయడం సాధ్యం కాకా పోయిన అలాగే  చేద్దాం అని చెప్పడం వలన మనకి ఎలాంటి నష్టం ఉండదు.  వాళ్ళు తృప్తి పడతారు. వారు ఉండే గది పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి.

ఇంకా చెప్పాలి అంటే మీ పిల్లలతో పాటు సమానం గా వారికీ పనులుచేసి పెట్టండి. ఎందుకంటే మనం పిల్లలాగా ఉన్నప్పుడు మనలని కాపాడిన దైవాలు వాళ్ళు. వయ్యస్సు  పెరిగే కొద్దీ వారు చిన్న పిల్లలుగా మారిపోతుంటారు ఆ విషయం గుర్తు పెట్టుకుని వారిని విసుక్కోవడం కసురుకోవడం వంటివి చేయకుండా ప్రేమగా దగ్గరకు తీసుకోండి. ఆ వయస్సులో మరపుతో  చెప్పిందే చెప్పడం వంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు ఓపికతో వారికీ సమాధానము చెప్పండి తప్ప కసరకండి. రక్తపోటు షుగరు, ఆర్థరైటిస్, స్ట్రోక్ ఇలాంటివి సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు. కాబట్టి సరైన వైద్య సదుపాయం కల్పించండి.

వీటితో పాటు దీర్ఘకాలిక శ్వాస సమస్యలు, కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, వినికిడి సమస్యలు, డిప్రెషన్‌, మానసిక సమస్యలు, మూత్ర సమస్యలు వస్తుంటాయి. వీరిని మిగతా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ వారు ఆనందంగా ఆ చివరి దశ  గడిపేలా చూసుకోవడం మనుషులుగా మన బాధ్యత.

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju