NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ పై బయట ఆడవాళ్ళు బండబూతులు తిడుతున్నారు..??

బిగ్ బాస్ రియాల్టీ షో కి వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ ఉంది. ఎలాంటి భాషలో అయినా ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఇలాంటి షోలలో చేసే కామెంట్లు చాలావరకూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. గతంలో సీజన్ ఫోర్ లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఇంట్లోకి వచ్చిన సమయంలో కొంతమంది కంటెస్టెంట్ లు చేసిన కామెంట్లు కి భయంకరమైన ట్రోల్స్ వచ్చాయి.

Bigg Boss 4: సొహైల్‌ని ఇమిటేట్ చేసిన బిగ్‌బాస్‌.. కథ వేరే లెవల్లో ఉంది  బిగ్‌బాస్ అన్న సొహైల్‌ -ఇప్పుడు ఇదే మాదిరిగా సీజన్ ఫోర్ లో యాంగ్రీ మెన్ గా పేరు తెచ్చుకున్న సోహెల్ ఎలిమినేషన్ సమయంలో హారిక పై చేసిన కామెంట్లకి ఆడవాళ్ల నుండి భయంకరమైన విమర్శలు వస్తున్నాయి. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడటం సోహెల్ కి బాగా అలవాటు అయిపోయింది అని బండ బూతులు తిడుతున్నారు.

 

పూర్తి విషయంలోకి వెళ్తే నామినేషన్ సమయంలో హారిక ని నామినేట్ చేసిన సోహెల్ ఇద్దరి మధ్య వాదోపవాదాలు చాలా గట్టి గట్టిగా జరగటంతో… సోహెల్ హారికా నీ పొట్టిదాన అనే తరహా లో ఇంత లేవు అన్నట్టు కామెంట్లు చేయటంతో నార్మల్ నెటిజన్ల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైనా నామినేషన్ సమయంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడాలని, అంతేగాని ఎత్తు గురించి మాట్లాడటం ఏంటి అని సోహెల్ వేసిన డైలాగులకు బయట జనాలు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ గురించి మాట్లాడాలి గాని ఒక ఎత్తు గురించి అది కూడా ఒక అమ్మాయి విషయంలో ఈ విధంగా సోహెల్ మాట్లాడటం సబబు కాదని అంటున్నారు. గతంలో అరియనా పై కూడా ఇలానే నోరు పారేసుకున్నాడు అంటూ అసలు ఆడవాళ్లంటే సోహెల్ కి మర్యాద లేదు అంటూ మండిపడుతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N