NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఫీల్డ్ లోకి రాకముందే మహామహులకు వణుకు పుట్టిస్తున్న కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఇంకా వారం రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో ఇప్పటికే కాజల్ ఎలిమినేట్ అయినట్లు.. వార్తలు వస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ కోసం.. సన్నీ(Sunny), మానస్(Manas), సిరి(Siri), శ్రీ రామ్(Sri Ram), షణ్ముఖ్(Shanmukh) పేర్లు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఐదుగురిలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా పరంగా యూట్యూబ్ స్టార్ షణ్ముక్ కి ఉన్న సంగతి తెలిసిందే. షణ్ముక్ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ప్రతిసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ రాబటడం జరిగింది. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో షణ్ముఖ్ అభిమానులైతే.. చాలా ప్రతిష్టాత్మకంగా సీజన్ ఫైవ్ నీ తీసుకోవడం జరిగింది. దీంతో షణ్ముఖ్ హవా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో… రికార్డు స్థాయిలో దూసుకపోతోంది.

Shanmukh Jaswanth reveals his girlfriend name

మైండ్ గేమ్ పరంగా…షణ్ముఖ్ మాట్లాడే పేరు వేసే స్ట్రాటజీలు…చాలా వరకు వర్క్ ఔట్ అవ్వడం మాత్రమేకాక.. అనుకున్నది ఇతర కంటెస్టెంట్ లు చేయడంతోపాటు.. తన ఫ్రెండ్స్ ఈ విషయంలో కూడా చాలా స్టాండ్ తీసుకొని షణ్ముఖ్ హౌస్ లో గేమ్ ఆడాడు. ఈ తిరుగులేని గేమ్ తో బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిమానులు షణ్ముఖ్ పేరు ఇండియా వైడ్ మారుమ్రోగేలా అన్ స్తోపబుల్ అనే హాష్ ట్యాగ్ తో…వైరల్ చేసి..షణ్ముఖ్ బర్త్ డే నాడు… సోషల్ మీడియాలో నాలుగో స్థానంలో ఉండేలా చేశారు. దీంతో షణ్ముఖ్ పేరు డబల్.. త్రిపుల్ గా మారు మ్రోగింది.ఒక యూట్యూబ్ స్టార్ గా షణ్ముఖ్..ఈ రీతిగా రాణిస్తూ ఉండటంతో ఇండస్ట్రీలో మహామహులు భయ పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Shanmukh Jaswanth reveals his girlfriend name

దీంతో షణ్ముఖ్ పై మొదిటి పెరిగేలా కొంతమంది సోషల్ మీడియాలో.. పని చేస్తున్నట్లూ కూడా టాక్. ఇక ఇదే సమయంలో షణ్ముఖ్ కి వ్యతిరేకంగా టైటిల్ గెలవకుండా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు అదే రీతిలో అంతకుముందు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్ళు… కావాలని షణ్ముఖ్ కి టైటిల్ రాకుండా ఓ వ్యక్తి కి సపోర్ట్ చేస్తున్నట్లు..షణ్ముఖ్ హవా కి భయపడి.. అతడు టైటిల్ గెలిస్తే మరింతగా బయటకు వచ్చాక దూసుకుపోయే అవకాశం ఉందని.. బెదిరి పోతున్నట్లు బయట డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో చివరి వారంలో ఎలాగైనా టైటిల్ షణ్ముఖ్ కే వచ్చే రీతిలో..షణ్ముఖ్ ఫ్యాన్స్… ఫైనల్ వారం కోసం మరింతగా కష్టపడుతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N