NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షో నిర్వాహకుల నుండి భారీ ఎత్తున రెమ్యునరేషన్ అందుకున్న యానీ మాస్టర్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ యానీ(Yaani). పెద్ద వయసులో దాదాపు 11 వారాల పాటు హౌస్ లో ఉన్న యానీ(Yaani).. తనదైన శైలిలో గేమ్ ఆడింది. అయితే చివరి రెండు మూడు వారాలలో తోటి కంటెస్టెంట్ పట్ల వింత ప్రవర్తన.. ప్రవర్తించడంతో..పాటు.. ఎటకారంగా డాన్స్ వేయడం… వెక్కిరింతలు చేయటం..తో.. గత వారం.. తక్కువ ఓట్లు పడటంతో ఇంటి నుండి యానీ ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో ఆమె ఎవరినైనా ఏదైనా అనొచ్చు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి యానీ మాస్టర్ ఔట్..కారణాలు ఇవే !! |  News Orbit

కానీ ఎవరైనా ఆమెను అంటే రిసీవ్ చేసుకునే తత్వం లేకపోవడంతోనే.. ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని చాలా మంది..యానీ ఆట తీరుపై ఇంటి నుండి ఎలిమినేట్ అవటం పై రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి యానీ.. ఆరవ వారంలో లేదా ఏడవ వారం ఇంటి నుండి వెళ్లిపోవాల్సినా పరిస్థితి. కానీ నామినేషన్ లోకి రాకపోవటంతో బతికిపోయింది అని ఆమె వ్యవహారశైలిపై రియాక్ట్ అవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్(Bigg Boss) షో నిర్వాహకులు…యానీ(Yaani) మాస్టర్ కి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ విషయంలో డబ్బులు ఇచ్చినట్లు బయట టాక్ నడుస్తుంది.

స్టేజిపై నాగిని డ్యాన్స్ వేస్తూ.. యానీ మాస్టర్ ఎలిమినేటెడ్..! - TNews Telugu

యానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కావడంతో

యానీ మాస్టర్ వృత్తిపరంగా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమెకు బయట ఎంతో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆమె డిమాండ్ ను బట్టి బిగ్ బాస్(Bigg Boss) యాజమాన్యం యానీ మాస్టర్ కి వారానికి బిగ్ బాస్ నిర్వాహకులు 3.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 11 వారాలకు గాను దాదాపు 40 లక్షలు యానీ కి అందినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తెలుగు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో పెద్ద వయసు కలిగిన నామాలలో ఇన్ని వారాలు పాటు.. హౌస్ లో రాణించిన కంటెస్టెంట్ గా యానీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N