NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss: బిగ్ బాస్ ఫ్యామిలీ టైం.. మొదట, రెండు ఫ్యామిలీలా వివరాలు..!!

Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. వీరిలో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు..? ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠభరితంగా ఉంది. హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులందరికీ చాలా వరకు మంచి ఫ్యాన్ బేస్ బయట ఉండటంతో.. టైటిల్ పోరులో టాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇదే విషయాన్ని ఇంటిలో నుండి ఎలిమినేట్ అయిన చాలామంది కంటెస్టెంట్ లు బయట ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు.

Bigg Boss Telugu Season 5 Latest Episodes & Promos Live Online On Disney+  Hotstar

చాలావరకు షణ్ముక్(Shanmuk).. సన్నీ(Sunny).. శ్రీరామ్(Sri Ram) మధ్య పోటీ ఉంటుందని బయట టాక్. ఇదిలా ఉంటే మరి కొద్ది క్షణాలలో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా రిలీజ్ అయిన ప్రోమో లో… సీజన్ ఫైవ్ హౌస్ చివరి కెప్టెన్ షణ్ముక్(Shanmuk) అని కనబడుతుంది. అదే రీతిలో హౌస్లో ఇంటిలో ఉన్న సభ్యుల చేత బిగ్ బాస్ ట్రైన్ గేమ్ ఆడిస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: When Sreerama Chandra fired on Kajal

ఈ క్రమంలో ట్రైన్ ఆగిన సమయంలో హౌస్ లో ఉన్న కంటేస్తంట్ ల ఇంటి సభ్యులను..పంపించే రీతిలో ఈ రోజు ఎపిసోడ్ ప్లాన్ చేయడం జరిగిందట. కాగా ముందుగా కాజల్, శ్రీ రామ్ ఫ్యామిలీ మెంబెర్స్ నీ లోపలికి పంపించడం జరిగిందట. కాజల్… భర్త..కూతురు, శ్రీ రామ్ చెల్లి ఈ రోజు ఇంటిలోకి వెళ్లన్నునరట. కాగా చాలా రోజుల తర్వాత ఇంటి సభ్యుల్ని చూసే అవకాశం…హౌస్ మెట్స్ కి రావటం..తో ఈ ఏపిసోడ్ చూడటానికి..బిగ్ బాస్ ప్రేక్షకులు..చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N