NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే డేట్ ఫిక్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంక దాదాపు 30 రోజుల ఆట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దాదాపు 19 మంది సభ్యులు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అడుగు పెట్టగా.. ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. పది మంది ఎలిమినేట్ కాగా.. జెస్సీ(Jessy) అనారోగ్యం కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మిగిలారు. రవి(Ravi), శ్రీరామ్(Sri Ram), షణ్ముఖ్(Shanmuk), సన్నీ, కాజల్, మానస్, పింకీ, సిరి. వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అదేరీతిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేది సస్పెన్స్ గా మారింది.

Bigg Boss 5: These Interesting 'Pairings' Aimed At Fights! - Bigg Boss 5  Contestants

చాలావరకు టైటిల్ పోరులో షణ్ముక్, సన్నీ, శ్రీరామ్ పేర్లు వినపడుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎక్కువగా శ్రీరామ్ పేరు మహామహులు ఖరారు చేస్తున్నారు. చాలా మెచ్యూర్ మైండ్ గేమ్ శ్రీరామ్ ఆడుతున్నారని అంటున్నారు. గ్యారెంటీ అయితే శ్రీరామ్ ఈసారి సీజన్ ఫైవ్ విన్నర్ అవ్వటం పక్క అని బయట ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం సన్నీ అదరగొడుతున్నాడు కానీ కొంతమంది.. అతని కంట్రోల్ చేస్తున్నారు అదే మైనస్ అని అంటున్నారు. ఇక షణ్ముక్.. సిరి తో తప్ప.. మిగతా గేమ్ చాలా వరకు లైట్ తీసుకుంటున్నారు.

Bigg Boss Telugu Season 5: Only 3 Contestants Are Popular

డేట్ “స్టార్ మా” ఖరారు చేసినట్లు…

సిరిని పక్కన పెట్టి షణ్ముక్ ఇప్పటినుండి అయినా.. గేమ్ మీద దృష్టి పెడితే.. గ్యారెంటీగా షణ్ముక్ గెలిచే అవకాశాలు ఉన్నాయని.. బయట విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే డేట్ “స్టార్ మా” ఖరారు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే కథ సీజన్ ఫోర్ మాదిరిగానే డిసెంబర్ 19 వ తారీకు.. ఫినాలే ఖరారైనట్లు వార్తలు వైరస్ అవుతున్నాయి. అంత మాత్రమే కాక గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా చీఫ్ గెస్ట్ చిరంజీవి అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే డిసెంబర్ మూడవ వారంలో సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్ చేయటం జరిగిందని సమాచారం.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N