NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మరోసారి యానీ మాస్టార్ వర్సెస్ ఉమాదేవి..!!

Bigg Boss 5 Telugu: ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో..బిగ్ బాస్ హౌస్ నుండి యానీ మాస్టర్ ఎలిమినేట్ కావడం తెలిసిందే. అందరూ పదకొండవ వారంలో ఊహించినట్లుగానే యానీ మాస్టర్ ఓటింగ్ లో తక్కువ ఓట్లు రాబట్టడం తో ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. జరిగిన అతిపెద్ద గొడవలలో 12 వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో… సీరియల్ నటి ఉమాదేవి..యానీ నీ నామినేట్ చేసే సమయంలో దారుణంగా గట్టి గట్టిగా అరుపులు అరుస్తూ విమర్శలు చేయడం జరిగింది. ఉమాదేవి అరిచిన అరుపులకు చేసిన యాక్షన్ కి.. యానీ మాస్టర్ గుక్క పెట్టి ఏడ్చారు. ఆ తర్వాత సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేత ఉమాదేవిని ఎక్కి పారేసింది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి యానీ మాస్టర్ ఔట్..కారణాలు ఇవే !! | News Orbit

ఒక ఆడదాని వేయండి తోటి ఆడదాని పాటలు ఇలాగేనా ప్రవర్తించటం అంటూ.. ఉమాదేవికి శ్వేతా గట్టిగా క్లాస్ పీకింది. ఇదిలా ఉంటే ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ నీ..ఆరియన ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి నుండి 11వ వారం ఎలిమినేట్ అయిన యానీ నీ కూడా ఆరియానా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన పూర్వము కూడా తాజాగా స్టార్ మా రిలీజ్ చేయడం జరిగింది. అయితే జరిగిన ఇంటర్వ్యూలో గతంలో ఉమాదేవి.. యానీ మాస్టారి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ వీడియో నీ…యానీ మాస్టర్ కి ఆరియానా చూపించడం జరిగింది. వీడియోలో ఉమాదేవి యానీ మాస్టార్ ని డబల్ ఫేస్ మైండ్.. ఇంకా రక రకాలుగా కన్నింగ్ అంటూ కామెంట్లు చేయటంతో వీడియో చూసి బోరున ఏడ్చేసింది యానీ.

Bigg Boss Buzz Host Ariyana| BB5 Telugu Buzz Host Ariyana | Bigg Boss 5 Telugu Buzz Host Ariyana - YouTube

ఆరియానా..యానీ నీ… ప్రశ్నలు

అయితే ఈ ప్రోమో చూసిన చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్..యానీ మాస్టారు ఎవరైనా అనవచ్చు, ఎక్కిరించ వచ్చు. కానీ ఆమె ను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చేస్తారు లేకపోతే అరీ చేస్తారు. వయసులో పెద్దవారు అయ్యుండి అంత కోపం.. ఉండకూడదు అందువల్లే.. ఇంటి నుండి యానీ ఎలిమినేట్ అయింది అని రియాక్ట్ అవుతున్నారు. ఇదే తరుణంలో హౌస్ లో… కంటెస్టెంట్ ల గురించి ఆరియానా..యానీ నీ… ప్రశ్నలు అడిగిన క్రమంలో.. యధావిధి గా కాజల్ ని గట్టిగా టార్గెట్ చేసి యానీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. ఇంటర్వ్యూ మొత్తంలో యాని ఎక్కువగా కాజల్ ని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేయటం ఇంటర్వ్యూ మొత్తానికే హైలైట్.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!