NewsOrbit
న్యూస్

Car Offer: కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. మీకోసం అద్దిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది చూడండి!

Car Offer: కారు కొనడం అనే అంశం అనేది మధ్య తరగతి వారికి ఓ కల. మామ్మూలు రోజులలో కొనాలంటే ఒకింత బర్డెన్ అవుతుంది. ఏవైనా ఆఫర్లు వున్నపుడు కొంత ఊరట లభిస్తుంది. అయితే ఇపుడు అలాంటి అవకాశమే వారికి వచ్చిందని చెప్పుకోవాలి. అవును.. మీరు కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. కారు కొనుగోలుపై ప్రస్తుతం ఇక్కడ భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ కార్లపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మరెందుకాలస్యం త్వరపడండి.

Car Offer: ఎంతవరకు మనకు తగ్గుదల లభిస్తుంది?

సుమారుగా రూ.85 వేల వరకు తగ్గుదల వున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే సుమా. కేవలం ఈ జనవరి నెల వరకే సదరు ఆఫర్ వర్తిస్తుందని మీరు గ్రహించగలరు. టాటా హరియర్ అనే కారుపై ఈ తగ్గుదల అనేది కలదు. అలాగే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.25 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. టాటా సఫారి కారుపై రూ.60 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.60 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

మరిన్ని ఆఫర్లు తెలుసుకోవాలని వుందా?

ఇకపోతే టాటా టిగోర్ కారుపై కూడా ఆఫర్ ఉంది. ఈ కారుపై ఏకంగా రూ.35 వేల వరకు తగ్గింపు ఉంది. క్యాష్ డిస్కౌంట్, అలాగే ఎక్స్చేంజ్ బోనర్ రూపంలో రూ.25 వేల వరకు డిస్కౌంట్ వెసులుబాటు వుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు వుండటం గమనార్హం. టాటా టియాగో కారుపై రూ.30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇక మరో రూ.5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు. మరిన్ని ఆఫర్ల కోసం తెలుసుకోవాలనుకుంటే టాటా సంస్థ అధికారిక సైట్ ని చూడగలరు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N