Subscribe for notification

జీడిపప్పు తింటే బరువు పెరుగుతామేమో అని భయపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి !!

Share

డ్రై ఫ్రూట్స్ పేరు చెప్పగానే  ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పు. జీడిపప్పు ఎక్కువ కేలరీల శక్తిని ఇవ్వడం వలన దాన్ని తినడం వలన బరువు పెరుగుతామని చాలామంది అనుకుంటూ ఉంటారు.అది నిజానికి అపోహ…జీడిపప్పు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీడిపప్పు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి , చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కారణమవుతుంది.

జీడిపప్పు తినడం వలన చాలా శక్తివస్తుంది . జీడిపప్పులో కొలెస్ట్రాల్  శాతం సున్నా ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం పుష్కలం గా ఉండటంతో ఎముకలు పుష్టిగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి. మన శరీరానికి ఇంచుమించుగా  300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం కావలిసి ఉంటుంది. కనుక జీడిపప్పు రోజూ తినడం అవసరం. రక్తపోటు ఉన్నవారు కూడా ఎలాంటి సందేహము లేకుండా జీడిపప్పును తినవచ్చు. ఇందులో పొటాషియం నిల్వలు ఎక్కువగా  సోడియం శాతం తక్కువగా ఉంటుంది.

చదువుకునే పిల్లలు ప్రతిరోజూ పరగడుపున కొంచెం జీడిపప్పు ను తేనెతో పాటు తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. జీడిపప్పు తినడం మంచిదే కదా అని అదేపనిగా తినకూడదు. రోజు మొత్తం లో 4 నుంచి 8 జీడీపప్పులు, అదీ ఒకేసారిగా తినకుండా నాలుగైదు సార్లుగా తినడం మంచిది. జీడిపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రొటీన్‌ చాలా తేలికగా జీర్ణమవుతుంది. జీడిపప్పులో ఉండే లుటిస్‌  వలన కంటిచూపు పెరుగుతుంది.అందులో ఉండే  కాపర్‌ జుట్టు పెరుగుదలను ఎక్కువచేస్తుంది. మానసిక ఒత్తిడిని తొలగించి, మంచి నిద్రపట్టేలా చేస్తుంది.

ముఖంపై వచ్చే ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. దీనితో పాటు లైంగిక బలహీనత ఉన్న వారికి ఇది ఒక గొప్ప ఔషదం గా పనిచేస్తుంది. వీటిని తీసుకోవడం వలన వీర్య కణాలను పెంచడంతో పాటు చిక్కబడేలాచేస్తుంది. రోజూ జీడిపప్పును తినడం వలన నపుంసకత్వం పోతుంది . కాబట్టి జీడిపప్పు తినడానికి సందేహించకండి.


Share
Kumar

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

2 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

3 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

5 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago