NewsOrbit
న్యూస్

జగన్ పార్టీని రెండుగా విడగొట్టేందుకు బ్యాక్ గ్రౌండ్ కుట్ర సిద్ధం!

151 సీట్లతో అత్యంత బలమైన పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చిన వైసీపీలో చీలికలు సాధ్యమేనా? అలాంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా? అసలు ఆ ఛాన్స్ ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఉందా? ప్రతిపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అలాంటి ఆలోచనలు రావడం కరెక్టేనా? ఆ ప్రశ్నలన్నింటికీ “అవును” అనే సమాధానమే వస్తుందట టీడీపీ నుంచి! ప్రస్తుతం వైకాపా లో అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న టీడీపీ.. ఆ దిశగా పావులు కదపడానికి ప్లాన్ చేస్తుందట!

భారీ విక్టరీ సాధించిన వైకాపా జయజయధ్వానాలు ఇంకా మారుమోగుతూనే ఉన్న ఈ దశలో.. ఆ పార్టీలో చీలిక సాధ్యమేనా అంటే… రాజకీయాల్లో, అది కూడా బాబు మార్కు రాజకీయాల్లో అన్నీ సాధ్యమే అనే మాట వినబడుతుంది. ప్రస్తుతం వైకాపాలో ఉన్న అసంతృప్తి పెద్దదేమీ కాదని, ఆ మాత్రం అసంతృప్తి ఏపార్టీలో అయినా ఉంటాదని.. పసుపు పత్రికల్లో చూడటం వల్ల అది పెద్దగా కనిపిస్తుంది కానీ, అక్కడ టీడీపీ కలలుగనేటంత సమస్య లేదని వైకాపా నేతలు చెబుతున్నారు!

వారి వాదన అలా ఉంటే… టీడీపీ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తుందట. అక్కడున్నది చంద్రబాబు.. అపర రాజకీయ చాణిక్యుడు.. జుట్టూ, కాళ్లు ఏదైనా పట్టుకోగల సమర్ధుడు.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎమ్మెల్యేలకు వారి వారి బలహీనతలమేర రేట్లు ఫిక్స్ చేయడంలో దిట్ట.. అని ఒకవైపు కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అని బాలయ్య జోస్యం చెప్పడం.. ఉట్టిగానే అన్న మాట కాదని అంటున్నారు టీడీపీ నేతలు! అంటే… బాబు అప్పుడే ఆదిశగా ప్రయాణం మొదలుపెట్టేశారన్నమాట!

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N