NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

covid vaccine: ఫార్ములా ఉన్నప్పటికీ భారత్ వ్యాక్సిన్లు వేరే వాళ్ళు తయారు చేయలేరట! ఎందుకో తెలుసా?

Covaxine: Where is 4 Cr Doses..?

covid vaccine: భారతదేశం లాంటి అత్యంత జనాభా కలిగిన దేశంలో కేవలం రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతున్న రేటు ప్రకారం అయితే మరొక 2 నుంచి 3 ఏళ్ల మధ్యలో దేశంలోని ప్రజలందరికీ సంపూర్ణ వ్యాక్సినేషన్ లభిస్తుందని రిపోర్టులు వచ్చాయి.

 

covid vaccine manufacturing limitations
Covaxin manufacturing limitations

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. అలాగే వ్యాక్సిన్ను అత్యధిక మొత్తంలో తయారు చేసేందుకు తాము సహకరిస్తామని హైదరాబాద్ వారి భారత్ బయోటెక్ వారు ‘కోవాగ్జిన్’ ఫార్ములాను ఇతర తయారీదారులకు కూడా తమ తెలియజేస్తామని ముందుకు వచ్చారు.

ఇక కోవాగ్జిన్ విషయానికి వస్తే ఈ వ్యాక్సిన్ అద్భుత ఫలితాలు సాధిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో అంతర్జాతీయ వ్యాక్సిన్లతో పోటీపడుతూ ఎక్కువ రకాల వైరస్ ల పని పడుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కానీ వ్యాక్సిన్ తయారు చేసేందుకు మహారాష్ట్రలోని haffkine ఇన్స్టిట్యూట్ కంపెనీ ముందుకు వచ్చినప్పటికీ అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినప్పటికీ… ఇందులో ఒక చిక్కు ఉంది.

భారత్ బయోటెక్ వారు తయారుచేసిన వ్యాక్సిన్ bsl-3 (బయో సేఫ్టీ లెవెల్ 3) ల్యాబ్ లోనే తయారుచేయాలి. అలాగే ఈ ల్యాబ్ లోనే వ్యాక్సిన్ తయారు చేసే సిబ్బంది ఉండాలని… లేకపోతే కచ్చితంగా వాతావరణం కలుషితం అవడమే కాకుండా సిబ్బంది హాని కారక పదార్థాలను పీల్చుచుకొని వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

కాబట్టి ఈ ల్యాబ్ లలోనే అవి తయారు చేయడం తప్పనిసరి కానీ భారత దేశంలోని ఎన్నో కంపెనీల లో ఈ ల్యాబ్ లు లేవు. ఇక ఇటువంటి ల్యాబ్ సెటప్ చేసుకునేందుకు haffkine కంపెనీకి తమకి పన్నెండు నెలలు పడుతుందని తెలిపింది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. మరి ఈ సెట్అప్ అంతా చేసుకునేది ఎప్పుడు…? వ్యాక్సింగ్ తయారు చేసి పంపిణీ చేసేదెప్పుడు?

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N