ట్రెండింగ్ న్యూస్

Ronaldo: క్రిస్టియానో రోనాల్డో రికార్డు బ్రేక్ చేసిన అర్జెంటీనా స్టార్ ప్లేయర్..!!

Share

Ronaldo: ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో అత్యధికంగా సంపాదించే ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో. ఫుట్బాల్ గేమ్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న రోనాల్డో .. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ కలిగిన సెలబ్రిటీ. రోనాల్డో ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంటే దానికి కనీసం 12 కోట్లు డబ్బులు వచ్చే పరిస్థితి. అటువంటి మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్ కలిగిన రోనాల్డో నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. విషయంలోకి వెళితే ఇటీవల కోపా అమెరికా టోర్నీ అర్జెంటీనా జట్టు గెలవటం మెస్సీ కీలక పాత్ర పోషించడం జరిగింది.

Lionel Messi Breaks Cristiano Ronaldo's Instagram Record With Most-Liked  Picture - ZEE5 News

అర్జెంటీనా జట్టుకు నాయకత్వం వహించి ఫైనల్ మ్యాచ్ బ్రెజిల్ పై గెలవడం జరిగింది. ఈ టోర్నీలో దాదాపు నాలుగు గోల్స్ వేసి మెస్సీ… బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచాడు. ఈ క్రమంలో మెస్సి టోర్నీ కప్పు తో షర్టు లేకుండా ఫోటో దిగుదాం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

Read More: Virat anushka: విరాట్  అనుష్కల గారాలపట్టి ఫోటో చూశారా? ఎంత క్యూట్ ఉందో!

ఆ ఫోటో ఏకంగా ఇప్పుడు రెండు కోట్ల లైక్ లతో ఇంస్టాగ్రామ్ లో సెన్సేషనల్ రికార్డ్ సాధించింది. గతంలో ఇంస్టాగ్రామ్ లో…రోనాల్డో, మారడోనా ఫొటోకు 19.8 మిలియన్లకు (1. 98 కోట్ల) పైగా లైక్‌లు రికార్డు ఉంది. ఆ రికార్డును తాజాగా మెస్సి తనతో నెట్ పప్పు ఫోటోతో.. పగలగొట్టి సరికొత్త రికార్డు ఇన్స్టాగ్రామ్లో సృష్టించాడు. మెస్సి టోర్నీ కప్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.


Share

Related posts

RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు..!!

sekhar

Relationship tips: ఇలా చేయడం వలన  శృంగారం లో అద్భుతాలు చూడవచ్చు !!

Kumar

Today Horoscope అక్టోబర్ 23rd శుక్రవారం రాశి ఫలాలు

Sree matha