Bigg Boss Telugu 5: ఈవారం కెప్టెన్సీ పోటీదారుల రేసులో నిలిచిన కంటెస్టెంట్ వివరాలు..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ సగం సీజన్ పూర్తికావటంతో హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. ఎవరికి వారు గేమ్ పైన చాలా స్ట్రాంగ్ మైండ్ గేమ్ తో ఆడుతున్నారు. ఫ్రెండ్ షిప్ గ్రూపులు కూడా లెక్కచేయకుండా… రాణిస్తున్నారు. ఎవరికివారు టైటిల్ గెలవాలి లేదా టాప్ ఫైవ్ లో నిలవాలి అన్న రీతిలో గేమ్ ఆడుతున్నారు. కంటెస్టెంట్ గానే ఆలోచిస్తూ ప్లాన్స్ వేసుకుంటూ… గేమ్ పరంగా ఫుల్ అలర్ట్ గా ఉన్నారు. ఏడుగురు ఎలిమినేట్ కావడంతో 12 మంది లో… షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jashwanth), సిరి(Siri), జెస్సీ(Jessy) మాత్రమే చాలా క్లోజ్ గా ఇంకా గ్రూపు గా ఆడుతున్నారు.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates | Tv News – India TV

ఈ ముగ్గురు ఇండివిడ్యువల్ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అనేది చూడటానికి చాలా మంది ఆత్రుతగా ఉన్నారు. ఇదిలా ఉంటే 8వ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ లో బిగ్ బాస్(Bigg Boss) అభయ హస్తం అనే టాస్క్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా ప్రారంభంలో జరిగిన మట్టిలో ముత్యాలు… గేమ్ లో…లోబో.. షణ్ముఖ్ జస్వంత్ పాల్గొనగా.. షణు విన్ అవ్వడం జరిగింది. ఇక సెకండ్ టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో.. సీసా లకి గెలలు..టాస్క్ లో…రవి పై సిరి గెలిచింది. ఇక మూడో టాస్క్ లో…రోబ్ గేమ్ లో… మానస్ పై శ్రీరామ్(Sri Ram) విన్ అవ్వడం జరిగింది. దీంతో మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో… హౌస్ లో శ్రీ రామ్, షణు, సిరి…టాస్క్ లలో… విజయం సాధించి లాక్డౌన్ లో ఉన్న ఇంటిలోకి… వెళ్లే అవకాశాన్ని అందుకున్నారు. అంత మాత్రమే కాక కెప్టెన్సీ పోటీదారుల రేసులో నిలిచారు.

Bigg Boss Telugu 5: Shanmukh, Siri and Sreerama Chandra become captaincy contenders; gain access to BB house - Times of India

8వ వారం కెప్టెన్సీ పోటీదారుల…

ఇదిలా ఉంటే ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీదారుల లో.. నాలుగో టాస్క్ లో… ప్రస్తుత కెప్టెన్ సన్నీకి అదే రీతిలో రేషన్ మేనేజర్ కాజల్ మధ్య పోటాపోటీ నెలకొనగా టాస్క్ లో సన్నీ… గెలవటం జరిగిందట. ఆ తర్వాత టాస్క్ లో.. రంగు పడుద్ది.. టాస్క్ లో..పింకీ పై యానీ మాస్టర్ విజయం సాధించడం జరిగిందట. అనంతరం చివరి అవకాశంగా కెప్టెన్సీ పోటీదారుల రేసులో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో… గత టాస్క్ లలో.. ఓడిపోయినా.. కంటెస్టెంట్ లకు పెట్టిన గేమ్ లో… మానస్ గెలిచినట్లు లీకు వీరులు నుండి అందుతున్న టాక్. దీంతో హౌస్ లో 8వ వారం కెప్టెన్సీ పోటీదారుల రేసులో నిలిచింది షణ్ముఖ్ జస్వంత్, శ్రీ రామ్, సిరి, యానీ, సన్నీ, మానస్. ఈ క్రమంలో 8వ వారం వీరిలో ఎవరు ఇంటికి కెప్టెన్ అవుతారన్నది ఇప్పుడు బయట చాలా సస్పెన్స్ గా మారింది. 

Full Details - Vishwa 2021 Bigg Boss Telugu 5 Contestant - Wiki NewForum | Latest Entertainment News

మంచి పోటీ ఇచ్చి.. టాస్క్ గెలవడం…

ఇప్పటివరకు హౌస్ లో రెండు సార్లు కెప్టెన్ అయ్యింది విశ్వ. ఇక  ప్రియ ఆంటీ, సిరి, జెస్సీ, సన్నీ, శ్రీరామ్ వీరంతా ఒక టర్మ్ కెప్టెన్ గా నిలిచారు. వీరందరి కెప్టెన్సీలో ఎక్కువగా మాత్రం.. ఇంటి సభ్యులకు న్యాయం జరిగింది సన్నీ నాయకత్వంలోనే తాజా కెప్టెన్సీపై బయట జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఎనిమిదవ వారంలో అంతకుముందు వారాలలో ఆడని చాలా మంది ఇంటి సభ్యులు… చాలా యాక్టివ్ గా పాల్గొనడం జరిగింది అని.. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్.. మంచి పోటీ ఇచ్చి.. టాస్క్ గెలవడం పట్ల షణు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దీంతో 8వ వారం అతనికి కెప్టెన్సీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఈ వారంలో ఎవరు కెప్టెన్సీ పదవి పొందుతారో చూడాలి.


Share

Related posts

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. ఈ విధంగా పూజ చేస్తే మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది..!!

bharani jella

WOMEN: రోడ్డుపై మహిళల వినూత్న నిరసన .. ఎక్కడంటే …?

Ram

అపెక్స్ లో ఢీ..! ఇద్దరు సీఎంల జలజగడం అప్డేట్..!

Special Bureau